Social News XYZ     

Megastar Chiranjeevi Visits Dr T Subbarami Reddy

*Megastar Visites Dr.T.Subbaramireddy
* T.S.R. Greetings To ‘Syeraa’

Megastar Chiranjeevi has visited Dr.T.Subbaramireddy, who has been admitted knee operation recently obroad, at his residence. Mean while T.S.R. greeted on his 64th birthday. At this time T.S.R. Congratulated Chiranjeevi on his 151st movie ‘SYERAA’ Narasimhareddi teaser, which is released on August 21st. T.S.R hoped that ‘SYERAA’ would become huge hit, and it would create history at the boxoffice. He also wished presenter Smt . K.Surekha, Producer Maega Powerstar Ramcharan, Director Surendar reddy and entire unit.

* డా: టి. సుబ్బారామిరెడ్డి ని పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి.
* మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డా: టి. సుబ్బారామిరెడ్డి.
* ‘సైరా నరసింహారెడ్డి’ కి ప్రశంసలు
- సుప్రసిద్ధ నిర్మాత, డా: టి. సుబ్బరామిరెడ్డి, ఎం.పి. రాజ్యసభ

 

కళాబంధు డా: టి. సుబ్బారామిరెడ్డి కి ఇటీవల విదేశాలలో మోకాలు కి శస్త్ర చికిత్స జరిగింది. నగరానికి విచ్చేసిన సుబ్బారామిరెడ్డి ని ఆయన స్వగృహంలో మెగాస్టార్. చిరంజీవి పరామర్శించారు. చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు డా: టి. సుబ్బారామిరెడ్డి. ఈ సందర్భంగా చిరంజీవి తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ అద్భుతంగా ఉందని, సినిమా ఘన విజయం సాధించి చరిత్రలో నిలిచిపోతుందని డా: టి. సుబ్బారామిరెడ్డి అభిలషించారు. అలాగే చిత్ర సమర్పకురాలు శ్రీమతి శ్రీ సురేఖ గారికి, చిత్ర నిర్మాత రాంచరణ్ కు, దర్శకుడు సురేందర్ రెడ్డి కి చిత్ర యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు.

Facebook Comments
Megastar Chiranjeevi Visits Dr T Subbarami Reddy

About uma

%d bloggers like this: