కళ్యాణ మహా లక్ష్మి షాపింగ్ మాల్ 2వ ని షో రూమ్ ని కొత్తపేట లో
సినీ నటి పాయల రాజ్ పుట్ (RX 100 మూవీ ఫేం) గారు చే గొప్ప ప్రారంభం
హైదరాబాద్, 12thSep 2018: కళ్యాణ మహా లక్ష్మి షాపింగ్ మాల్ ని కోతపెట్ లో ప్రారంభించింది. ఫ్యాషన్ నగరమైనహైదరాబాద్ లో ఎన్నో రకాల స్టోర్స్ మొదలవుతూ ఉంటాయి. లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ను అనుసరించి సంపూర్ణమైన ప్రపంచస్థాయినాణ్యతా మరియు స్టైల్ కాంచీపురం (కంచి) పెళ్ళీ పట్టు చీరల ప్రత్యేక నిలయం కళ్యాణ మహా లక్ష్మి షాపింగ్ మాల్ ప్రత్యేకత.
విశాలమైన ఈ కొత్త కళ్యాణ మహా లక్ష్మి షాపింగ్ మాల్ ని సరికొత్త ఫ్యాషన్ గార్మెంట్స్ తో తమ వినియోగదారులకు అత్యుత్తమమైన షాపింగ్అనుభవాన్ని ఇస్తుంది.
కంచి పట్టు, బెనారస్ పట్టు, ఇక్కట్ పట్టు, ఉప్పడా పట్టు, గద్వాల్ పట్టు, కుప్పాడం పట్టు, ఆరని పట్టు, కోల్కతా వర్క్ సారీస్, డిజైనర్ వర్క్ సారీస్, ఎంబ్రాడ్రీ సారీస్, ఫ్యాన్సీ సారీస్ వినియోగదారులకు అందిస్తుంది కళ్యాణ మహా లక్ష్మి షాపింగ్ మాల్ ఇక్కడ లభ్యమయ్యే అన్నీ ఫ్యాషన్ వస్త్రాలు నేటి ట్రెండ్ కు తగినట్టుగా, స్టైలిష్ గా, మరియు అత్యంత సౌకర్యవంతంగాఉంటాయి. అన్నీ వయసుల వారికి తగినట్టుగా అందుబాటులో ఉంటాయి. అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి ఫ్యాషన్ ఫోర్కాస్ట్ కు అనుగుణంగా ఇక్కడి ఫ్యాషన్ వస్త్రాలు తయారు చేయబడతాయి.
ప్రతిఒక్క డ్రెస్సింగ్ స్టయిల్ కు, ప్రతి సందర్భానికి అనుగుణంగా, అవసరమైన యాక్సెసరీస్ కూడా కళ్యాణ మహా లక్ష్మి షాపింగ్ మాల్ లోలభ్యమవుతాయి. అన్నీ వేళలకూ సరిపోయే ఫ్యాషన్ గార్మెంట్స్ ను కళ్యాణ్ మహా లక్ష్మీ షాపింగ్ మాల్ తమ వినియోగదారులకు అందిస్తుంది.
హైదరాబాద్ లో తమ స్టోర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని కల్యాణ మహా లక్ష్మీ చైర్మన్ మరియు యం డి రంగ రవిందర్ గుప్తా (బుల్లెట్ రవి), సంధ్య రెడ్డి తెలిపారు.వినియోగదారులకు నాణ్యతగల వస్త్రాలను అందిస్తామని,అత్యుత్తమ సేవలను, అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని ఇస్తామనితెలిపారు.
