Social News XYZ     

Vajra Sree Films And G.B Movies Production No 1 Announced

వజ్ర శ్రీ ఫిలిమ్స్ & జి. బి. మూవీస్  ప్రొడక్షన్ నెం.1 

Vajra Sree Films And G.B Movies Production No 1 Announced

వజ్ర శ్రీ ఫిలిమ్స్ , జి. బి మూవీస్ పతాకం పై ప్రొడక్షన్ నెంబర్.1 గా మరిడి శ్రీనివాస్ నిర్మాత గా పరిచయం అవుతూ మాల్యాద్రి మామిడి ( ప్రదీప్) దర్శకుడి గా పరిచయం చేస్తూ ఓ కొత్త చిత్రం మొదలు కానుంది.

 

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ మరిడి శ్రీనివాస్ మాట్లాడుతూ... నేను గతం లో  సినిమా రైటర్ గా అవకాశాలకోసం ట్రై చేయాయడం జరిగింది అప్పట్లో కుదరలేదు   తరువాత మా బిసినెస్ వర్క్స్ ఉండి వెళ్ళవలసి వచ్చింది ఇప్పుడు అదే ఫ్యాషన్ తో సినిమా తీయాలి అని అనుకుంటున్న సమయంలో నాకు మాల్యాద్రి మామిడి నన్ను కలవడం జరిగింది  నాకు చెప్పిన స్టోరీ చాలా బాగా నచ్చి స్టోరీ వింటున్నంత సేపు నెక్స్ట్ ఏమి జరగబోతుంది అనే సస్పెన్స్ ఎలిమెంట్స్ ఈ కథ జరుగుతుంది నాకు బాగా నచ్చాయి కథ విన్న  వెంటనే  ఫ్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్నాము. అలాగే ఈ చిత్రం కాకుండా మరికొన్ని చిత్రాలు బడ్జెట్ లో నిర్మించాలని వజ్ర శ్రీ బ్యానర్ నిర్మించడం జరిగింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాల్యాద్రి మామిడి (ప్రదీప్) మాట్లాడుతూ వజ్ర శ్రీ ఫిలిమ్స్ , జి. బి మూవీస్ బ్యానర్ లో నా మొదటి సినిమా చేయబోతునందుకు చాలా సంతోషంగా ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత మరిడి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను కథ చెప్పగానే శ్రీనివాస్ గారు మొదటి సిటింగ్ లోనే ఈ కథని దర్శకుడిగా నన్ను ఓకే చేసేసారు బడ్జెట్ విషయానికి వస్తే శ్రీనివాస్ గారు అనుకున్న దానికంటే  ఎక్కువే అవుతుంది అని చెప్పిన ఎక్కడ వెనకడకుండా నువ్ ముందు మిగతా పనుల్లో ఉండు అని నాకు ధైర్యనిచ్చారు.

మా మూవీ హీరో హీరోయిన్ విషయానికి వస్తే హీరో గా ఒక మూవీ లో ప్రూవ్ చేసుకున్న ప్రముఖ యుంగ్ బ్యూటిఫుల్ హీరో ని సెలక్ట్  చెప్పడం జరిగింది వెంటనే కథ అనుగుణంగా  బాడీ వర్కవుట్ చేస్తున్నారు ఫుల్ గా రెడీ అయిన తరువాత ఫస్ట్ లుక్ లో హీరో అనౌన్స్ చేద్దామని ఇప్పుడు ప్రకటించడం లేదు.

హీరోయిన్ విషయానికి వస్తే. ఈ చిత్రం ద్వారా  ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ని తెలుగు లో పరిచయం చేస్తున్నాము  హీరో హీరోయిన్ కెరెక్టర్ ఆర్టిస్ట్స్ మరియు టెక్నిషన్స్ ని త్వరలో ప్రెస్ మీట్ లో మీకు పరిచయం చేస్తాము అని దర్శకుడు చెప్పారు.

ఈ సందర్బంగా డా,, బాలరాజ శేఖర్ మాట్లాడుతూ మా శ్రేయుభాలసులు శ్రీనివాస్ గారు ప్రదీప్ గారు ఈరోజు మూవీ అనౌన్స్ చేయడం చాలా సంతోషం గా ఉంది ఈ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తన శుభాకాంక్షలు తెలిపారు

Facebook Comments
Vajra Sree Films And G.B Movies Production No 1 Announced

About uma