Social News XYZ     

Prema Antha Easy Kaadu movie Friendship Day special song released

"ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రేమ అంత ఈజీ కాదు చిత్రం ఫస్ట్ లుక్ గా సాంగ్ విడుదల"

Prema Antha Easy Kaadu movie Friendship Day special song released

"పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్" ఫై "టి.అంజయ్య సమర్పణ" లో "ఈశ్వర్ దర్శకత్వం లో " రబోతున్న చిత్రం "ప్రేమ అంత ఈజీ కాదు" షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం దాదాపు 80% కంప్లీటి చేసుకొంది ఆగష్టు 5 నా "ఫ్రెండ్షిప్ డే" సందర్భంగా "ఫ్రెండ్ షిప్ సాంగ్" ను ఫస్ట్ లుక్ గా ప్రేక్షకుల ముందుకు తెస్తు ఈ సాంగ్ ఫ్రెండ్స్ అందరికి అంకితం చెస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ టి . నరేష్ కుమార్ మరియు టి . శ్రీధర్  తెలిపారు

 

ఈ చిత్రం లో హీరో గా కోకో  మరియు ఫ్లాష్ న్యూస్ చిత్రాల లో  నటించిన రాజేష్ కుమార్  హీరోయిన్ గా ప్రజ్జు నటిస్తున్నారు ఇంకా తండ్రి పాత్రలో కేదార్ శంకర్ నటించగా,ధన్ రాజ్ ,జబర్దస్త్ అవినాష్ మరియు రాంప్రసాద్ లు ఫ్రెండ్స్ గా అలరిస్తారని చెప్పరు.

Facebook Comments
Prema Antha Easy Kaadu movie Friendship Day special song released

About uma

%d bloggers like this: