Social News XYZ     

Nara Rohith first look as Hitman from ‘Veera Bhoga Vasantha Rayalu’ unveiled

The first look of hero Nara Rohith from ‘Veera Bhoga Vasantha Rayalu’ is unveiled on the occasion of his birthday on July 24th.

The poster wishes Rohith in an interesting way calling him ‘HITMAN’ and may be it is part of his role. In the first look, Rohith is seen in a serious intense look and with arm sling support to his left hand. That’s said and done about the look and the makers have called it a ‘MENACING CULT’ look.

‘Veera Bhoga Vasantha Rayalu’ is being directed by Indrasena R and the film comes up with a caption “Cult Is Rising.” The expectations on the film are growing as each poster released earlier got a good response.

 

Also starring Shriya Saran, Sudheer Babu and Sree Vishnu in other lead roles, Mark K Robin is composing music.

Cast: Nara Rohith, Shriya Saran, Sudheer Babu, Sree Vishnu, Srinivasa Reddy, Manoj Nandan, Shashank, Ravi Prakash, Naveen Neni, Charith Manas, Snehith, Edidha Sriram, Giridhar, Anantha Prabhu, Rajeswari, Ashwithi and others

Crew:
Director: Indrasena R
Producer: Apparao Bellana
Banner: Baba Creations
Music: Mark K Robin
DoP: S Venkat
Art Director: Srikanth Ramisetty
Editor: Shashank Mali
Action: Ram Sunkara
Publicity Design: Anil-Bhanu
PRO: VamsiShekar

వీరభోగ వసంత రాయలు లో నారా రోహిత్ లుక్..!!

నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ' వీర భోగ వసంత రాయలు'.. రేపు నారా రోహిత్ బర్త్ డే సందర్భంగా అయన ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేసింది చిత్ర బృందం..పోస్టర్ లో  ' హిట్ మ్యాన్ అని ఇంట్రెస్టింగ్ టైటిల్ తో నారా రోహిత్ ని పిలుస్తుండడం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది.. చిత్రంలోని ఆయన పాత్ర స్వభావం కూడా అలానే ఉండబోతుందని ఫస్ట్ లుక్ ద్వారా చెప్పకనే చెప్పేశారు మేకర్స్. మెనాసింగ్ కల్ట్ లుక్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ఈ  ఫస్ట్ లుక్ లో నారా రోహిత్ చాల సీరియస్ గా తన హావభావాలను కనపరుస్తూ సినిమాపై అందరిలో ఇంట్రెస్ట్ ని కలగజేస్తున్నాడు..ఎంతో వైవిధ్యంగా, కొత్తగా సినిమా ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేస్తూ సినిమాపై  క్యూరియాసిటీ ని , ఎక్స్ పెక్టేషన్స్ ను మరింత పెంచుతున్నారు. ఆర్.ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రియ శరన్, శ్రీ విష్ణు , సుధీర్ బాబు లు ముఖ్య  పాత్రల్లో నటించారు.. మార్క్ కే రాబిన్ సంగీతం వహించారు..

తారాగణం :

నారా రోహిత్, శ్రీయా శరణ్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్  , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి మరియు ఇతరులు

సాంకేతిక నిపుణులు : 

దర్శకుడు: ఇంద్రసేన
నిర్మాత: అప్పారావ్ బెళ్ళన
బ్యానర్: బాబా క్రియేషన్స్
సంగీతం: మార్క్ కె రాబిన్
DoP: S వెంకట్
ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రమిశెట్టి
ఎడిటర్ : శశాంక్ మాలి
యాక్షన్: రామ్ సుంకర
పబ్లిసిటీ  డిజైనర్  అనిల్-భాను
PRO: వంశీశేఖర్

Facebook Comments
Nara Rohith first look as Hitman from ‘Veera Bhoga Vasantha Rayalu’ unveiled

About uma

%d bloggers like this: