Social News XYZ     

Allari Naresh And AK Entertainments Movie Completes 50 Percent Shooting

"అల్లరి నరేష్" - "ఏకె ఎంటర్టైన్మెంట్స్'' సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి!

హీరో "అల్లరి నరేష్", నిర్మాత అనిల్ సుంకరల కాంబినేషన్‌లో ఎ టీవి సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న చిత్రానికి "నందిని నర్సింగ్ హోమ్" చిత్రంతో దర్శకుడిగా తన అభిరుచిని చాటుకొన్న పి.వి.గిరి దర్శకత్వం వహిస్తున్నారు. ''ఏకే ఎంటర్ టైన్‌మెంట్స్" నిర్మించనున్న 15వ చిత్రమిది.

ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తి అయ్యింది. సెప్టెంబర్ లో చిత్రాన్ని విడుదల చెయ్యలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్బంగా చిత్ర యూనిట్ అల్లరి నరేష్ కు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

 

నటీనటులు:
నరేష్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, ప్రవీణ్, పృథ్వి, అదుర్స్ రఘు, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, జబర్దస్త్ మహేష్, అనంత్, భద్రం, అజయ్ గోష్, సారిక రామచంద్ర రావ్, నవీన్, గెటప్ శ్రీను.
పూజ జవేరి (హీరోయిన్) రమప్రభా, రజిత, శ్యామల, కీర్తి, సంగీత, శ్రావణ సంధ్య, బాబి లహరి.

సాంకేతిక నిపుణులు:
మాటలు: వెలిగొండ శ్రీనివాస్
పాటలు: రామజోగయ్య శాస్త్రి
స్టిల్స్: రాజు
మేకప్: రంగ
కాస్ట్యూమ్స్: ఖాదర్
ఫైట్స్: రియల్ సతీష్
ఆర్ట్: ఎన్. గాంధీ
పి.ఆర్.ఓ: వంశీ - శేఖర్
పబ్లిసిటీ ఇంచార్జ్: విశ్వ
చీఫ్ కో - డైరెక్టర్: ప్రసాద్ దానం
ఎడిటర్: ఏం.ఆర్. వర్మ
కెమెరామెన్: సతీష్ ముత్యాల
సంగీతం: సాయి కార్తీక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి
కో ప్రొడ్యూసర్:అజయ్ సుంకర
ప్రొడ్యూసర్: సుంకర రామబ్రహ్మం
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: పి.వి.గిరి.

Facebook Comments
Allari Naresh And AK Entertainments Movie Completes 50 Percent Shooting

About uma

%d bloggers like this: