Social News XYZ     

Nirvana Cinemas Production No1 starring Niharika and Rahul Vijay launched

Nirvana Cinemas Production No1 starring Niharika and Rahul Vijay launched

Young hero Rahul Vijay and Mega heroine Niharika Konidela are going to team up for a romantic comedy. This new film is formally launched at Ramanaidu studios on Saturday. Mega brother Naga Babu and Mega Prince Varun Tej have graced the launch event as chief guests.

Naga Babu clapped the board for the first scene shot on the lead pair while Varun Tej switched on the camera.

 

This film will be directed by Pranith Bramandapally who earlier directed a couple of web-series with Niharika like ‘Mudda Pappu Avakay’ and ‘Nanna Koochi.’

Speaking Pranith said, “Happy to be directing the movie and thanks to the entire team for their support.”

Mega heroine Niharika conveyed her best wishes to Nirvana Cinemas which is stepping into film production while hero Rahul Vijay added that he okayed this film in a single hearing and said that the film will be in director Sekhar Kammula’s style.

Mark K Robin of ‘AWE’ fame is going to compose music while Harij Prasad will be taking care of the cinematography.

With this film, one of the leading film distribution houses in the United States, Nirvana Cinemas is stepping into film production. In the recent times they have distributed many highly successful films like 'Arjun Reddy' ‘Mahanati’ ‘Sammohanam’ etc.

Cast:
Rahul Vijay, Niharika Konidela, Sivaji Raja, Satya, Koteshwar Rao and others

Crew:
Writer and Director: Pranith Bramanadapally
Producer: Sundeep Yerrmareddy, Srujan Yarabolu, Ram Naresh
Director of Photography: Harij Prasad
Music: Mark K Robin
Editor: Raviteja Girijala
Art Director: Avinash Kolla
Lyrics: Krishna Kanth
Executive Producers: Raj Nihar
Co-Director: Dasam Prasad
PRO: Vamshi Sekhar
Publicity: Anil& Bhanu
Costume Designing: Bharagavi Ambati, Gauri Naidu

"నీర్వాణ సినిమాస్" ప్రొడక్షన్ నెం.1 "రాహుల్ విజయ్" 'నీహారిక కొణిదెల" చిత్రం ప్రారంభం!

హీరో రాహుల్ విజయ్, మెగా హీరోయిన్ నీహారిక హీరో హీరోయిన్ గా తెరకెక్కబోతున్న రొమాంటిక్ కామెడి సినిమా ఈరోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నాగబాబు క్లాప్ కొట్టగా హీరో వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఈ సందర్బంగా దర్శకుడు ప్రణీత్ బ్రమనందపల్లి మాట్లాడుతూ...
"ముద్దపప్పు ఆవకాయ్" "నాన్నాకూచి" వెబ్ సిరీస్ తరువాత మొదటిసారి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాను. ఈ నెల 25 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నాము. ఈ సినిమాకు సహకరిస్తున్న అందరికి కృతజ్ఞతలు" అన్నారు.

హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ...
"డైరెక్టర్ ప్రణీత్ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. శేఖర్ కమ్ముల స్టైల్ లో ఈ సినిమా ఉంటుంది. నా మొదటి సినిమా "ఈ మాయ పేరేమిటో" సొంత నిర్మాణ సంస్థలో చేసాను. కథ నచ్చడంతో బయటి బ్యానర్ లో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను. శివాజీ రాజా గారు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు" అన్నారు.

నీహారిక కొణిదెల మాట్లాడుతూ...
"ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ "నీర్వాణ సినిమాస్" ఈ సినిమాతో చిత్ర నిర్మాణం మొదలుపెడుతున్నారు. వారికి ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ ప్రణీత్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. చాలా కొత్తగా తను ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. అందరికి ఈ సినిమా నచ్చుతుంది" అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజ్ నిహార్ మాట్లాడుతూ...
"మంచి కథ, కథనాలతో మీ ముందుకు రాబోతున్నాం. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించబోతోంది. డైరెక్టర్ ప్రణీత్ చెప్పిన స్క్రిప్ట్ చాలా బాగుంది. నీహారిక కొణిదెలకు ఈ పాత్ర బాగా సెట్ అవుతుంది" అన్నారు.

శివాజీరాజా మాట్లాడుతూ...
"క్లారిటీ ఉన్న దర్శకుడు ప్రణీత్. గతంలో ప్రణీత్ తో నేను నాన్నకూచి వెబ్ సిరీస్ చేసాను. తను మొదటిసారి సినిమాకు దర్శకత్వం వహించడం అందులో నేను ఒక ముఖ్య పాత్రలో నటించబోతుండడం ఆనందంగా ఉంది" అన్నారు.

నటీనటులు:
రాహుల్ విజయ్, నీహారిక కొణిదెల, శివాజీ రాజా, సత్య, కోటేశ్వర రావ్ తదితరులు.

సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: ప్రణీత్ బ్రమనదపల్లి
నిర్మాత: సందీప్ యర్మారెడ్డి, సుజన్ యారబోలు, రామ్ నరేష్
కెమెరామెన్: హరిజ్ ప్రసాద్
మ్యూజిక్: మార్క్ కె రాబిన్
ఎడిటర్: రవితేజ గిరిజాల
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్ల
లిరిక్స్: కృష్ణకాంత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజ్ నిహార్
కో డైరెక్టర్: దాసం ప్రసాద్
పి. ఆర్.ఓ: వంశీ - శేఖర్
పబ్లిసిటీ: అనిల్ & భాను
కాస్టూమ్ డిజైనర్: భార్గవి అంబటి, గౌరీ నాయుడు.

Facebook Comments
Nirvana Cinemas Production No1 starring Niharika and Rahul Vijay launched

About uma

%d bloggers like this: