Social News XYZ     

Paper Boy movie talkie part completed

Paper Boy movie talkie part completed

The talkie part of ‘Paper Boy’ film has been wrapped up and the post-production works are underway. Starring Santosh Shoban, Priya Shri and Tanya Hope in the lead roles, the film is being directed by Jayashankar.
‘Paper Boy’ is a simple, honest romantic tale, shot extensively in Hyderabad, Mumbai, Lonavala and Pune cities while the songs are canned in Goa and Kerala states. The film is in final stages and so the makers are planning to release it in July.
Director Sampath Nandi is producing the movie under Sampath Nandi Team Works banner and in association with BLN Cinema and Prachitra Creations banners.
On the occasion of director Sampath’s birthday on June 20th, the film first look of ‘Paper Boy’ will be released.

Cast and crew details:
Cast: Santosh Shoban, Priya Shri, Tanya Hope, Posani Krishna Murali, Bithiri Sathi, Vidyu Raman, Jayaprakash Reddy, Annapurnamma, Abhishek Maharshi, Mahesh Vitta.
Story, Screenplay & Dialogues: Sampath Nandi
Direction: V Jayashankar
Producers: Sampath Nandi, Ramulu, Venkat, Narasimha
Music: Bheems Ceciroleo
Editor: Tammiraju
Cinematography: Sounder Rajan
Art: Rajeev
Script coordinator: Sudhakar Pavuluri
Executive Producer: Murali Mamilla

 

పేపర్ బాయ్ సినిమా చిత్రీకరణ పూర్తి!

సంపత్ నంది టీమ్‌వర్క్స్‌, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన సినిమా ‘పేపర్ బాయ్’. సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహించారు. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందించబడుతోంది. హైదరాబాద్, ముంబాయి, లోనవాల, పూణే, కేరళ, గోవా వంటి నగరాల్లో ఈ సినిమా తెరకెక్కింది. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని జులై లో విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. డైరెక్టర్ సంపత్ నంది పుట్టినరోజు సంధర్బంగా జూన్ 20న "పేపర్ బాయ్" ఫస్ట్ లుక్ ను విడుదల కానుంది.

నటీనటులు:
సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్, పోసాని కృష్ణమురళి, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖ రామన్, జయప్రకాష్ రెడ్డి, అన్నపూర్ణమ్మ, అభిషేక్ మహర్షి, మహేష్ విట్టా.

సాంకేతిక నిపుణులు:
కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ : సంపత్ నంది.
డైరెక్షన్: వి. జయశంకర్
నిర్మాతలు: సంపత్ నంది,రాములు, వెంకట్, నరసింహ.
సంగీతం: భీమ్స్
ఎడిటర్: తమ్మిరాజు
సినిమాటోగ్రఫి: సుందర్ రాజన్.
ఆర్ట్: రాజీవ్
స్క్రిప్ట్ కో ఆడినేటర్: సుధాకర్ పావులూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల

Facebook Comments
Paper Boy movie talkie part completed

About uma

%d bloggers like this: