Social News XYZ     

Maa President Sivaji Raja Wishes Balakrishna On His Birthday Gallery

నట సింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు (10-6-2018) ’మా‘ అధ్యక్షుడు శివాజి రాజా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరఫు ఆయన నివాసానికి వెళ్ళి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేశారు. ఈ సందర్భంగా ఈ సంవత్సం జరుగుతున్న ’మా‘ సిల్వర్ జూబ్లీ కి సంబంధించిన షీల్డును బహుకరించి శాలువాతో సత్కరించి తమ అభినందనలు తెలిపారు.

Facebook Comments
Maa President Sivaji Raja Wishes Balakrishna On His Birthday Gallery

About uma

 

%d bloggers like this: