Social News XYZ     

Hero Vishal reacts to the tragic incident of Jasleen Kaur’s Suicide

I have heard the information that Jasleen Kaur have lost her life due to NEET Exam failure. This is the news making me feel terrible as we are losing one by one because of NEET exam. Present students wil be future societal in our nation,if this continues students dream will be mirage.Students has to concentrate on NEET exam like public examination without giving up. I am always ready to help the students.

If NEET exam is permanent, govt has to provide all the facilities to students like coaching and psychological training that's the duty of Government. Else none of the poor students from Andrapradesh could not think about medical education.

  • Vishal

విద్యార్థిని జస్లీన్ కౌర్ ఆత్మహత్య గురించి స్పందించిన హీరో విశాల్

 

నీట్ లో ర్యాంక్ రాలేదని జస్లీన్ కౌర్ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం విని చాలా బాధ అనిపించింది. నీట్ వల్ల ఒకరి తర్వాత ఒకరిగా చాల మందిని కోల్పోయాం. దెస భవిష్యత్తు విద్యార్థుల మీదే ఆధారపడి ఉంది. ఇది ఇలాగే కొనసాగితే విద్యార్థుల కలలు ఎండమావి గానే మిగిలిపోతాయి. విద్యార్థులు నీట్ పరీక్ష ని పబ్లిక్ సర్వీస్ పరీక్ష లాగే భావించి సాధించే వరకు ప్రయత్నించాలి. విద్యార్ధులకి సహాయం చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను.

నీట్ పరీక్ష ని భవిష్యత్తులో కొనసాగించేలా అయితే ప్రభుత్వమే విద్యార్ధులకి కోచింగ్ తో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందించేలా శిక్షణ తరగతులు నిర్వహించాలి. పరిస్థితి ఇలానే ఉంటే ఆంధ్ర ప్రదేశ్ లో ని పేద విద్యార్ధులకి వైద్య విద్య అనేది కలగానే ఉండిపోతుంది.

  • విశాల్
Facebook Comments
Hero Vishal reacts to the tragic incident of Jasleen Kaur’s Suicide

About uma

%d bloggers like this: