Social News XYZ     

Dr. Satyamurthy movie to release on June 2nd

జూన్ 2న వస్తొన్న `డాక్ట‌ర్ స‌త్య‌మూర్తి`

Dr. Satyamurthy movie to release on June 2nd

సీనియ‌ర్ న‌టుడు ర‌హ‌మాన్ న‌టించిన చిత్రం ఒరు ముగ తిరై. సెంథిలీ నాథన్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని యశ్వంత్ మూవీస్ బ్యాన‌ర్‌పై డి.వెంక‌టేశ్ తెలుగులో డాక్ట‌ర్ స‌త్య‌మూర్తి పేరుతో డి.వెంకటేష్  విడుద‌ల చేస్తున్నారు. సినిమా జూన్ 2న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా.

 

నిర్మాత డి.వెంక‌టేష్ మాట్లాడుతూ. ``సోష‌ల్‌మీడియా ఆధారంగా వాట్స్ అప్‌, ఫేస్‌బుక్ ఐడిల్స్‌ని వేరే ఫొటోలు పెట్టి చాటింగ్‌లు చేసి చీట్ చెయ్య‌డం వంటివి మ‌నం ఎక్కువ‌గా చూస్తున్నాం. దీన్ని ఆధారంగా తీసుకుని క‌థ న‌డుస్తుంది. ఇదొక స‌స్పెన్స్ థ్రిల్లింగ్ చిత్రం.  ఈ చిత్రం మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. చిత్రం మొత్తం ప్ర‌స్తుతం ట్రెండ్ మీద ఆధార‌ప‌డి ఉంటుంది. సెన్సార్ పూర్తయింది. క్లీన్
యు సర్టిఫికెట్ లభించింది. టెక్నికల్ కారణాల వల్ల‌ ఒకరోజు లేటుగా  జూన్ 2 న చిత్రాన్ని విడుదల చెస్తున్నామన్నారు

సాంకేతిక నిపుణులుః కెమెరామెన్: శ‌ర‌వ‌ణ పాండియ‌న్‌, మ్యూజిక్‌: ప‌్రేమ్ కుమార్‌, ఎడిటింగ్‌: ఎస్‌.పి.అహ్మ‌ద్‌, ఆర్ట్‌:  వినోద్ ర‌వీంద్ర‌న్‌, స్టంట్స్‌:  బిల్లా, జ‌గ‌న్‌, పాట‌లు: డాక్ట‌ర్ చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మి.

Facebook Comments
Dr. Satyamurthy movie to release on June 2nd

About uma

%d bloggers like this: