Social News XYZ     

Mohan Babu condolences to Madala Ranga Rao Garu

మాదాల రంగారావు మరణం చిత్రసీమకు తీరని లోటు !!
- డా ఎం. మోహన్ బాబు

కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఒక నిబద్ధతతో సినిమాలు రూపొందించిన వ్యక్తి మాదాల రంగారావు. ఒక సిద్దాంతాన్ని నమ్మి, ఆ సిద్దాంతాన్ని ఆచరిస్తూ జీవించిన మంచి మనిషి ఆయన. నాకు మంచి స్నేహితుడు కూడా. అటువంటి  వ్యక్తి మరణం నన్ను ఎంతో బాధించింది.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ షిరిడీ సాయినాధుని వేడుకొంటున్నాను.

Facebook Comments
Mohan Babu condolences to Madala Ranga Rao Garu

About uma

 

%d bloggers like this: