Social News XYZ     

Satya Master And Popchick Shridhar Presents HIP HOP B BOYING WORKSHOP

సత్య మాస్టర్ మరియు పాప్ చిక్ శ్రీధర్ ఆద్వర్యంలో

హిప్‌హాప్-బి బోయింగ్ వ‌ర్క్‌షాప్‌

60 రోజుల డిప్లమా కోర్స్

 

Hyderabad 17th April 2018: డ్యాన్స్‌ని అమితంగా ప్రేమించేవాళ్లకు, డ్యాన్స్ ప్రియులకు కొరియోగ్రాఫర్ సత్య తప్పకుండా తెలిసే ఉంటారు. ఈటీవీ డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ' కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్య మాస్టర్, సినిమా వేడుకల్లో లైవ్ పెర్ఫార్మన్స్ ద్వారా ప్రతిభను చాటుకున్నారు. సినిమాల్లో పలు హిట్ సాంగ్స్‌కి కొరియోగ్రపీ చేశారు. డ్యాన్స్ ప్రియుల కోసం సత్య మాస్టర్ 'హిప్‌హాప్-బి బోయింగ్ వ‌ర్క్‌షాప్‌' పేరుతో ఒక డిప్లమా కోర్స్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ సంబంధించిన ప్రెస్ మీట్ లో కొరియో గ్రాపర్ శేకర్ మాస్టర్, సినినటులు మాధవిలత, అశ్విని మరియు త్రిపుర పాలుగోన్నారు. 60 రోజుల పాటు సాగే ఈ డిప్లమా కోర్స్‌ పూర్తయిన తర్వాత స్టూడెంట్స్‌కి సర్టిఫికెట్ ఇస్తారు. పాప్‌చిక్ శ్రీ‌ధ‌ర్‌తో కలిసి సత్య మాస్టర్ ఈ కోర్స్‌కి శ్రీకారం చుట్టారు. డ్యాన్స్, జిమ్నాస్టిక్స్, పలు రంగాల్లో నిష్ణాతులైన మాస్టర్స్ స్టూడెంట్స్‌కి ట్రయినింగ్ ఇస్తారు.

ఈ వర్క్ షాప్ రోడ్ నం 78 లోని యం.ఎ.డి పాటశాల లో ఏప్రిల్ 21వ నుండి జూన్ 21వ తేదీకి ఫస్ట్ బ్యాచ్ కోర్స్ పూర్తవుతాయి, సెకండ్ బ్యాచ్ 25వ తేదీన మొదలవుతాయి, సెకండ్ బ్యాచ్ కోర్స్ జూన్ 25వ తేదీకి కోర్స్ పూర్తయిన తర్వాత స్టూడెంట్స్‌కి లైవ్ ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పిస్తారు.

Facebook Comments
Satya Master And Popchick Shridhar Presents HIP HOP B BOYING WORKSHOP

About uma

%d bloggers like this: