Rajinikanth’s Kaala movie teaser creating a sensation
సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కాలా’ టీజర్ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ధనుష్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్, వండర్‌బార్ ఫిలింస్ ప్రై. లిమిటెడ్ పతాకాలపై పా.రంజిత్ దర్శకత్వంలో ధనుష్ నిర్మిస్తున్న చిత్రం ‘కాలా’. ఏప్రిల్ 27న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు….










