Social News XYZ     

Kalyan Ram’s next to be directed by Virinchi Varma and produced by Anandi Arts as their production no 15

నందమూరి కళ్యాణ్‌రామ్‌ - విరించి వర్మ - ఆనంది ఆర్ట్స్ ప్రొడక్షన్ No. 15 

Kalyan Ram's next to be directed by Virinchi Varma and produced by Anandi Arts as their production no 15

నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా, ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ త్వరలో ఒక చిత్రాన్ని ప్రారంభించనుంది. ప్రముఖ నిర్మాత "జెమినీ" కిరణ్ నిర్మించనున్న ఈ చిత్రానికి "ఉయ్యాలా జంపాల, మజ్ను" ఫేమ్ విరించి వర్మ దర్శకత్వం వహిస్తారు.

 

ఈ సంవత్సరం ద్వితీయ భాగం లో ఈ చిత్రం సెట్స్ మీద కు వెళ్తుంది అని నిర్మాణ సంస్థ తెలిపింది.

"ఉగాది పర్వదినాన నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా, విరించి వర్మ దర్శకత్వం లో మా ప్రొడక్షన్ No. 15 ను అనౌన్స్ చేస్తున్నాము. ఈ సంవత్సరం ద్వితీయ భాగం లో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలుపుతాము. చక్కటి కుటుంబ నేపధ్యం ఉన్న కథ ను విరించి వర్మ సిద్ధం చేసుకున్నాడు " అని నిర్మాత "జెమినీ" కిరణ్ గారు తెలిపారు.

ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేయబడతాయి.

Facebook Comments
Kalyan Ram's next to be directed by Virinchi Varma and produced by Anandi Arts as their production no 15

About uma

%d bloggers like this: