Social News XYZ     

Maa team meets Minister Talasani Srinivas Yadav

త‌లసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసిన ``మా`` టీమ్

Maa team meets Minister Talasani Srinivas Yadav

మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని..అమెరికా  డల్లాస్ లో మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి నేతృత్వంలో జరిగే మెగా ఈవెంట్ కు..తెలంగాణా రాష్ట్ర సినిమటో గ్రఫీ మంత్రి. శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ గారిని  మా  తరఫున సోమవారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లి  ఆహ్వానించడం జరిగింది.

 

మా  అధ్యక్షులు శ్రీ శివాజీరాజా, ఎగ్జిక్యూటివ్  వైస్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ  ఏడిద శ్రీరామ్, హీరో సురేష్, ఉత్తేజ్, సురేష్ కొండేటి తదితరులు హాజరయ్యారు

Facebook Comments
Maa team meets Minister Talasani Srinivas Yadav

About uma

%d bloggers like this: