Social News XYZ     

First Look of Mohan Babu’s ‘Gayatri’ Unveiled

First Look of Mohan Babu’s ‘Gayatri’ Unveiled

The First look of Dr. Mohan Babu from his upcoming movie ‘Gayatri’ was unveiled today on the auspicious occasion of Christmas. The versatile actor’s fiery lethal look is getting rave response. Mohan Babu is playing an intense role like Pedarayudu, Rayalaseema Ramanna Chowdary and Rowdy.There’s an interesting caption on the poster: “Aa Roju Aa Ramudu Chesindhi Thappayithe…Naadhi Thappe” which means “If what Lord Rama did that day was wrong then I am wrong too.” It is further raising the curiosity.

Gayatri is scheduled for release on February 9th, 2018. Directed by Madan, Vishnu Manchu will be appearing in a powerful role and Shriya Saran wil be seen as a female lead opposite to Vishnu. Nikhila Vimal is playing the titular role of ‘Gayatri’. Successful music director SS. Thaman has composed music for this film. Star comedian Brahmanandam and Jabardasth Anchor Anasuya Bharadwaj will also be seen in other significant roles. ‘Gayatri’ is produced by Mohan Babu under his prestigious banner, Sree Lakshmi Prasanna Pictures and presented by Ariaana, Viviana and Vidya Nirvana.

 

Crew:
Music: SS.Thaman
DOP: Sarvesh Murari
Art: Chinna
Editor: MR Varma
Fights: Kanal Kannan
Choreography: Ganesh Acharya, Prem Rakshith
Co-directors: Anil Kumar K.V.S.N, Guna Nagendra Prasad, Ravi Bayyavarapu
Executive Producer: Vijayakumar.R
Producer: Dr. Mohan Babu M.
Direction: Madan Ramigani

క్రిస్మస్ సందర్భంగా మోహన్ బాబు ‘గాయత్రి’ ఫస్ట్ లుక్ విడుదల  

విలక్షణ నటుడు డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'గాయత్రి' చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైనది. క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో మోహన్ బాబు పవర్ఫుల్ లుక్ విశేషంగా ఆకట్టుకోగా, పోస్టర్ పై ఉన్న కాప్షన్ "ఆ రోజు రాముడు చేసింది తప్పు అయితే...నాదీ తప్పే" మరింత
ఆసక్తిని రేపుతోంది. మోహన్ బాబు తన మైలురాయి చిత్రాలైన పెదరాయుడు మరియు రాయలసీమ రామన్న చౌదరి తరహాలో మరో శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. 'గాయత్రి' చిత్రంలో విష్ణు మంచు కూడా మరో పవర్ఫుల్ పాత్రలో నటించడం విశేషం. విష్ణుకు జోడిగా శ్రియ కనిపించనున్నారు.

నిఖిలా విమల్ మోహన్ బాబు కూతురిగా టైటిల్ పాత్రలో నటించగా ఇతర ముఖ్య పాత్రలలో బ్రహ్మానందం మరియు అనసూయ భరద్వాజ్ కనిపించనున్నారు. సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 9 ను విడుదల తేదీగా ఖరారు చేసిన 'గాయత్రి' చిత్రాన్ని మోహన్ బాబు తమ ప్రతిష్టాత్మక 'శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్' బ్యానర్ పై నిర్మిస్తుండగా అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు.

సాంకేతిక వర్గం:
సంగీతం: ఎస్.ఎస్.తమన్,
ఛాయాగ్రహం: సర్వేశ్ మురారి,
ఆర్ట్: చిన్న,
ఎడిటర్: ఎంఆర్ వర్మ,
ఫైట్స్: కనల్ కణ్ణన్,
కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య.
కో-డైరెక్టర్స్: అనిల్ కుమార్ కె.వి.ఎస్.ఎన్, గుణ నాగేంద్ర ప్రసాద్, రవి బయ్యవరపు
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయకుమార్.ఆర్
నిర్మాత: డా. మోహన్ బాబు యమ్.
దర్శకత్వం: మదన్ రామిగాని

Facebook Comments
First Look of Mohan Babu’s ‘Gayatri’ Unveiled

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: