Social News XYZ     

Saptagiri LLB movie success tour announced

'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' సక్సెస్‌ టూర్‌ 

Saptagiri LLB movie success tour announced

సప్తగిరి హీరోగా సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి. పతాకంపై చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్‌ నిర్మించిన చిత్రం 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రతం సూపర్‌హిట్‌ టాక్‌తో దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది.

 

ఈ సందర్భంగా నిర్మాత డా. రవికిరణ్‌ మాట్లాడుతూ ''మా బేనర్‌లో సప్తగిరితో చేసిన 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' చిత్రాన్ని ప్రేక్షకులు సూపర్‌హిట్‌ చేశారు. ఇప్పుడు 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రానికి కూడా ఘనవిజయాన్ని అందించారు. ఇంతటి విజయాన్ని మాకు ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్‌ చెప్పేందుకు డిసెంబర్‌ 14 గురువారం నుంచి సక్సెస్‌ టూర్‌ని ప్లాన్‌ చేశాం.

గురువారం : వైజాగ్‌, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు
శుక్రవారం : విజయవాడ, గుంటూరు, చిలకలూరిపేట, కావలి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో మా సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్స్‌ని సందర్శిస్తాము. ఈ టూర్‌ నుంచి వచ్చిన తర్వాత తెలంగాణలోని జిల్లాల్లో టూర్‌ని ప్లాన్‌ చేస్తాం'' అన్నారు.

Facebook Comments
Saptagiri LLB movie success tour announced

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.