Social News XYZ     

Veerabhadra Creations production no.2 titled “Ninne Chusthu”

వీరభద్ర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం టైటిల్ ఖరారు

Veerabhadra Creations production no.2 titled "Ninne Chusthu"

కొత్త న‌టుడు శ్రీకాంత్ హీరోగా, హేమ‌ల‌త (బుజ్జి) హీరోయిన్ గా  వీర‌భ‌ద్ర క్రియేష‌న్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం ఇటీవలే ప్రారంభం అయింది  హేమ‌ల‌తా రెడ్డి నిర్మాత‌. కె.గోవ‌ర్ధ‌న్‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ హైదరాబాద్ మరియు అమలాపురం పరిసరప్రాంతాల్లో శరవేగం గా జరుపుకుంటుంది. సీనియర్ హీరోయిన్ సుహాసిని గారితో కొని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. సుహాసినిగారు ఈ చిత్రం కథ విని చాల అద్భుతంగా ఉంది సినిమా.

 

అయితే ఈ చిత్రానికి ' నిన్నే చూస్తు ' టైటిల్ ను నామకరణం చేసారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ హేమలత రెడ్డి మాట్లాడుతూ "మా ఈ చిత్రానికి నిన్నే చూస్తు అనే టైటిల్ ఫిక్స్ చేసాము. ఈ చిత్రానికి నిన్నే చూస్తు టైటిల్ చాల చక్కగా సరిపోతుంది. మొదటి షెడ్యూల్ లో సీనియర్ హీరోయిన్ సుహాసిని గారితో కొని కీలక సన్నివేశాలు చిత్రకరించాము. సుహాసినిగారు సినిమా కథ విన్నీ చాల బాగుంది మంచి హిట్ అవుతుంది అని అన్నారు. ఒక్క లేడీ ప్రొడ్యూసర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాల గర్వం గా ఉంది అన్ని అన్నారు సుహాసిని గారు. దర్శకులు కె.గోవ‌ర్ధ‌న్‌రావు కథ అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం" అని అన్నారు.

భాను చందర్, సుమన్ , సన , కాశీ విశ్వనాధ్ , రజిత , విద్య లతా , నిహాల్ , వేణు , మహేష్ , ఫణి , రమణ్ , వెన్నెల కిశోర్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత : హేమలత రెడ్డి , స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కె గోవర్ధన్ రావు, సంగీతం : రమణ్ రాథోడ్ , ఫోటోగ్రఫీ : ప్రసాద్ ఈదర (శంకర్ కుమార్ ), సెకండ్ కెమెరా మాన్ శంకర్ , ఎడిటింగ్ : నాగిరెడ్డి వి , మాటలు : కరణ్ గోపిని , కథ : వీరభద్ర క్రియేషన్స్.

Facebook Comments
Veerabhadra Creations production no.2 titled "Ninne Chusthu"

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: