Social News XYZ     

JLE Cinemas (Guntur) Inaugurated by Boyapati Srinu

JLE Cinemas (Guntur) Inaugurated by Boyapati Srinu

Popular director Boyapati Srinu launched JLE Cinemas Multiplex in Guntur, Andhra Pradesh on Friday. The multiplex was built with advanced technology and facilities. Ramu Polishetti has constructed the multiplex with an intention of providing newest sound technology to the people residing in Guntur region.

Baahubali 2 which was lauded as Indian Cinema’s pride was the first film to be screened in JLE Cinemas Multiplex. Since the multiplex was launched during weekend, hall was filled with audiences. What’s more, people have used advance bookings option to book movie tickets in the theater.

 

Star producers BVSN Prasad, Tagore Madhu, well-known director KS Ravindra (Bobby) and TDP MLA Modugula Venugopala Reddy also participated in the event.

While speaking on the occasion, Boyapati Srinu said, “I’m really happy for constructing a multiplex theater with top standards in Guntur Town. Everybody will have money, but only few people have right taste. I appreciate Mr Ramu Polishetti for constructing such huge multiplex.”

The other guests who attended the event applauded Ramu Polisetty for constructing the best multiplex in two Telugu states.

జె.ఎల్‌.ఇ.సినిమాస్ మ‌ల్టీప్లెక్స్‌ ప్రారంభించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌కుడు బోయ‌పాటి శ్రీను

ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు ప‌ట్టంలో అధునాత‌న సౌక‌ర్యాల‌తో నిర్మించిన జె.ఎల్‌.ఇ. సినిమాస్ మ‌ల్టీప్లెక్స్‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను శుక్ర‌వారం ప్రారంభించారు. అధునాత‌మైన సౌండింగ్ టెక్నాల‌జీని ప్రేక్ష‌కుల‌కు అందించే టెక్నాల‌జీతో రాము పొలిశెట్టి మ‌ల్టీ ప్లెక్స్ థియేట‌ర్‌ను నిర్మించారు. ఇండియ‌న్ సినిమా ప్ర‌తిష్ట‌ను ప్ర‌పంచానికి చాటిన బాహుబ‌లి-2 సినిమాను ఈ జె.ఎల్‌.ఇ. సినిమాస్‌లో తొలిసారిగా ప్ర‌ద‌ర్శించారు. వారాంత‌పు రోజులు కావ‌డంతో ప్రేక్ష‌కులతో థియేటర్ నిండిపోయింది. అంతే కాకుండా ప్రేక్ష‌కులు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చేసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఇంకా ప్ర‌ముఖ నిర్మాతలు బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ)తో పాటు టీడీపీ ఎమ్మెల్యే మొదుగుల వేణుగోపాల్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ గుంటూరు ప‌ట్టణంలో ఇంత టాప్ స్టాండ‌ర్డ్‌లో థియేట‌ర్ నిర్మించ‌డం ఆనందంగా ఉంది. డ‌బ్బు అంద‌రి ద‌గ్గ‌ర ఉంటుంది. కానీ టేస్ట్ కొంద‌రి ద‌గ్గ‌ర మాత్ర‌మే ఉంటుంది. ఇంత పెద్ద మ‌ల్టీ ప్లెక్స్ థియేట‌ర్‌ను క‌ట్టిన రాము పొలిశెట్టిగారిని ఈ సంద‌ర్భంగా అభినందిస్తున్నాను అని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే బెస్ట్ థియేట‌ర్ అని కార్య‌క్ర‌మానికి విచ్చేసిన అతిథులు రాము పొలిశెట్టిని అభినందించారు.

Facebook Comments
JLE Cinemas (Guntur) Inaugurated by Boyapati Srinu

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: