Social News XYZ     

Sharwanand, Sudheer Varma, Kajal Aggarwal & Nitya Menen combination movie under Sithara Entertainments as Production No 4 launched

Sharwanand, Sudheer Varma, Kajal Aggarwal & Nitya Menen combination movie under Sithara Entertainments as Production No 4 launched

Sithara Entertainments has launched its production No 4 in the direction of Sudheer Varma today morning at Ramanaidu Studios. Camera switched on by Maruthi, Clap by Naga Chaitanya & Script handed over to Sudheer Varma by S. Radha Krishna(chinababu) garu. B.V.S.N. Prasad, Ani Ravipudi, Maruthi, Gemini Kiran graced the event along with the Team. The film features Sharwanand, Kajal Aggarwal & Nithya Menen in a lead roles, Directed by Sudheer Varma & Produced by Naga Vamsi. Prashant Pillai is composing the music & Cinematography is handling by Divakar Mani.

Regular shooting of the film will commence from December

 

Cast & Crew:

Starring: Sharwanand, Kajal Aggarwal, Nithya Menen
Music: Prashant Pillai
Dop: Divakar Mani
Production designer: Raveendar

Presents: PDV PRASAD

Producer: Suryadevara Nagavamsi

Story, Screenplay & Direction: Sudheer Varma

Banner: Sithara Entertainments

'శర్వానంద్, కాజల్, నిత్యామీనన్' ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ దర్శకత్వంలో
సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 4 ప్రారంభం 

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, నిత్యామీనన్ ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న నూతన చిత్రం ఈ రోజు  (27 - 11 - 17 )   ఉదయం హైదరాబాద్ లోని రామానాయుడు స్థూడియో లో వైభవంగా ప్రారంభమయింది.
కథానాయకుడు శర్వానంద్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్ని వేశానికి  ప్రముఖ కథానాయకుడు నాగ చైతన్య అక్కినేని క్లాప్ నివ్వగా, కెమెరా స్విచ్ ఆన్ ప్రముఖ దర్శకుడు మారుతి చేశారు. చిత్రం స్క్రిప్ట్ ను హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ చిత్ర దర్శక నిర్మాతలకు అందజేశారు.ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, జెమిని కిరణ్, దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

డిసెంబర్ నెలలో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ మవుతుందని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్,
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
కధ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుధీర్ వర్మ

Facebook Comments
Sharwanand, Sudheer Varma, Kajal Aggarwal & Nitya Menen combination movie under Sithara Entertainments as Production No 4 launched

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: