Social News XYZ     

Happy to receive the prestigious Raghupathi Venkaiah Award: Megastar Chiranjeevi

గౌర‌వప్ర‌ద‌మైన అవార్డు రావ‌డం చాలా సంతోషంగా ఉంది:  మెగాస్టార్ చిరంజీవి

Happy to receive the prestigious Raghupathi Venkaiah Award: Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో  అవార్డు. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అవార్డుల్లో 2016 ఏడాదికిగాను ప్ర‌తిష్టాత్మ‌క ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డు మెగాస్టార్ కు కొద్ది సేప‌టి క్రిత‌మే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చిరంజీవి సంతోషం వ్య‌క్తం చేశారు.

ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డుకు క‌మిటీ న‌న్ను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓ గొప్ప వ్య‌క్తి పేరిట నెల‌కొల్పిన అవార్డు 2016 ఏడాదికి గాను న‌న్ను ఎంపిక చేసినందుకు ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి..జ్యూరికి నా కృత‌జ్ఞ‌త‌లు. అలాగే మిగ‌తా విజేత‌ల‌కు నా అభినంద‌న‌లు అని అన్నారు.

 

Facebook Comments
Happy to receive the prestigious Raghupathi Venkaiah Award: Megastar Chiranjeevi

About Gopi Adusumilli

Gopi Adusumilli is a Programmer at Excellus Blue Cross Blue Shield. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc. He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources. When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any. He can be reached at gopi@socialnews.xyz

Advertisements
%d bloggers like this: