Social News XYZ     

Sekharam Gari Ammayi to release on October 20th

 `శేఖరం గారి అబ్బాయ్` 20 న  విడుదల

Sekharam Gari Ammayi to release on October 20th

అచీవర్స్ సిగ్నెచర్ ఎమ్.ఎఫ్ క్రియెషన్స్ బ్యానర్స్ పై  హీరోయిన్ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా నిర్మిస్తున్న చిత్రం శేఖరంగారి అబ్బాయ్. విన్ను మద్దిపాటి, అక్షత నాయ‌కానాయిక‌లు. అక్టోబర్ 20న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రోమోస్ కు ట్రెమండస్ రెస్పాన్స్ సోషల్ మిడియాలొ వస్తోంది.

 

ఈ సంద‌ర్బంగా
దర్శకురాలు, క‌థానాయిక‌ అక్షత మాట్లాడుతూ... శేఖరం గారి అబ్బాయి మ్యూజికల్ ఫ్యామిలీ లవ్ ఎంటర్ టైనర్. మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా అన్నీ వర్గాల వారిని ఆకట్టుకునెలా రూపొందించాం. విన్ను నటన ఈ సినిమాకు ఓ హైలెట్.ఈ సినిమాతో ప‌రిచ‌యం అవుతున్న కొత్త‌వారికి, స్ట్ర‌గ్లింగ్ ఆర్టిస్టులు అంద‌రికీ మంచి జ‌ర‌గాలి`` అన్నారు.

హీరో విన్ను మాట్లాడుతూ.. యూత్ కు నచ్చె, ప్యామిలీ ఆడియెన్స్ మెచ్చె చిత్రమిది. పాటలకు , ట్రైలర్ కు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్,  ఆశీస్సులు ఉత్సాహాన్నిచ్చాయి. పెద్ద విజ‌యం అందుకుంటామన్నారు .

నిర్మాతలు  మాట్లాడుతూ .. కుటుంబ సభ్యులందరికి నచ్చెలా క్లీన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. హీరోగా  విన్ను కు మంచి గుర్తింపు వస్తుంది. అక్టొబర్ 20న సినిమాను విడుదల చెస్తున్నామన్నారు

కాశీ విశ్వనాధ్,   సూర్య, అనురూప్ ,డి.ఎం.కె  తదితరులు నటించిన ఈ చిత్రానికి  సంగీతం: సాయి ఎలెందర్, కెమెరా: రాఘవ,  కూర్పు: నందమూరి హరి.

Facebook Comments
Sekharam Gari Ammayi to release on October 20th

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: