Social News XYZ     

Superstar Rajinikanth Praises Superstar Mahesh’s ‘Spyder’

Superstar Rajinikanth Praises Superstar Mahesh's 'Spyder'

Rajinikanth

Superstar Mahesh's latest outing, 'Spyder' an Action Entertainer in the Direction of AR Murugadoss, Produced by NV Prasad under NVR Cinema LLP, Reliance Entertainment, presented by Tagore Madhu released yesterday worldwide in Telugu & Tamil languages. 'Spyder' registered huge openings on its release day and is cruising ahead with Superhit talk.

Superstar Rajinikanth watched 'Spyder' in a special screening. Speaking about the film  Superstar Rajinikanth said, " Film is very good. The film has a good message along with superb action part. Murugadoss handled the subject very well. Mahesh Babu gave an extraordinary performance. I congratulate entire unit of 'Spyder' for delivering such a superb film."

 

సూపర్‌స్టార్‌ మహేష్‌ 'స్పైడర్‌'కి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రశంసలు 

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'. తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ సాధించి సూపర్‌హిట్‌ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింబపడుతోంది. ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రత్యేకంగా వీక్షించారు.

'స్పైడర్‌' చిత్రం గురించి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాట్లాడుతూ ''సినిమా చాలా బాగుంది. యాక్షన్‌తోపాటు మంచి మెసేజ్‌ కూడా ఈ సినిమాలో వుంది. మురుగదాస్‌ అద్భుతంగా ఈ సబ్జెక్ట్‌ని హ్యాండిల్‌ చేశారు. మహేష్‌బాబు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా పెర్‌ఫార్మ్‌ చేశారు. 'స్పైడర్‌'లాంటి మంచి సినిమాని ప్రేక్షకులకు అందించిన యూనిట్‌ సభ్యులందరికీ నా అభినందనలు'' అన్నారు.

Facebook Comments
Superstar Rajinikanth Praises Superstar Mahesh's 'Spyder'

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: