Social News XYZ     

Hyderabad native Manasa Jonnalagadda won Miss India Asia Pacific 2017

Hyderabad native Manasa Jonnalagadda won Miss India Asia Pacific 2017

One Telugu Girl Creating Sensation in beauty world by winning Miss India Asia Pacific 2017 title which was held in Thailand in the month of August  she is None other than Manasa Jonnalagadda she made all telugus proud  she won the crown for Hyderabad for which she represented

This Event was organized by Arun Kumar Sai Chandu under Lorven Events Various Countries like India ,Singapore,Thailand,Dubai,Malaysia,Srilanka participated in this pageant

 

Leo Almodal (Famous Costume Designer) Presented the crown to Manasa Jonnalagadda.

Coming to Her details She was born and Brought up in  USA  from the last 5 years she is staying  in Hyderabad  some part of her schooling was done in the Meridian school, Madhapur her victory started from her school days she was crowned as Ms Meridian during her school days at present Manasa is doing her Engineering from Famous University Gitam

After winning the award she has shared her happiness with media people she said that she is very lucky to have a very supporting parents who has given immense support to her in all the stages at the same time she expressed her efforts to grab this winning position Manasa says  her preparation took almost two months before the pageant she maintained quality and perfect diet to maintain her fitness she worked on diet and fitness in bigger way
apart  from fitness she also focused on communication skills, personality development, yoga and speeches as well she also shared about her feelings and fears like skin show or exposing

Manasa expressed her dream that she wants to act in films which has scope to perform and which brings name and fame  to her
Lets congratulate Manasa for overcoming all the fears and winning the crown for Hyderabad and let wish her that all her dreams come true in coming days
Good Luck Manasa

‘మిస్‌ ఇండియా ఏసియా పసిఫిక్‌’ టైటిల్‌ నెగ్గిన హైదరాబాదీ
మానసా జొన్నలగడ్డ

మానసా జొన్నలగడ్డ... ఇప్పుడీ పేరు అందాల ప్రపంచంలో ఓ సంచలనం. ఎవరీ అమ్మాయి? అంటే... హైదరాబాదీనే. కానీ, పుట్టింది.. పెరిగింది.. అమెరికాలో. ఇంతకీ, ఈ అమ్మాయి ఏం చేసింది? అంతగా సంచలనం కావడానికి కారణం ఏంటి? అంటే... ఈ బ్యూటీ ‘మిస్‌ ఇండియా ఏసియా పసిఫిక్‌’ టైటిల్‌ విన్నర్‌.

ఈ నెల (ఆగస్టు) థాయ్‌లాండ్‌లో జరిగిన ‘మిస్‌ ఇండియా ఏసియా పసిఫిక్‌’ అందాల పోటీల్లో మానసా జొన్నలగడ్డ విజేతగా నిలిచారు. ‘లోర్వెన్‌ ఈవెంట్స్‌’ అరుణ్‌ కుమార్, సాయిచంద్‌లు ఈ అందాల పోటీ ఈవెంట్‌ను నిర్వహించారు. మన దేశంతో పాటు శ్రీలంక, సింగపూర్, థాయ్‌లాండ్, దుబాయ్, మలేసియా దేశాల నుంచి పలువురు అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతగా నిలిచిన మానసా జొన్నలగడ్డకు ప్రముఖ సై్టలిస్ట్, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ లియో ఆమ్‌డాల్‌ కిరీటాన్ని తొడిగారు.

మానసా జొన్నలగడ్డ అమెరికాలో పుట్టి పెరిగినా, ఐదేళ్ల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. మాదాపూర్‌లోని ప్రముఖ పాఠశాల మెరిడియన్‌లో చదువుకున్నారు. స్కూల్‌ డేస్‌లో ‘మిస్‌ మెరిడియన్‌’ టైటిల్‌ నెగ్గారు. స్కూలింగ్‌ తర్వాత గీతమ్‌ యూనివర్శిటీలో ఇంజినీరింగ్‌ థర్డ్ ఇయర్ చేస్తున్నారు.

‘మిస్‌ ఇండియా ఏసియా పసిఫిక్‌’ టైటిల్‌ నెగ్గిన సందర్భంగా మానసా జొన్నలగడ్డ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఆమె మాట్లాడుతూ– ‘‘ప్రతి అడుగులోనూ నా తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారు. అలాంటి పేరెంట్స్‌ ఉండడం నా అదృష్టం. ఇక, ఈ అందాల పోటీ విషయానికి వస్తే... పోటీలు ప్రారంభం కావడానికి రెండు నెలల ముందు నుంచి నేను ప్రిపరేషన్‌ మొదలుపెట్టా. ఫిట్‌నెస్, డైట్, యోగా... ప్రతి అంశంలోనూ ఎంతో శ్రమించా. అలాగే, కమ్యునికేషన్‌ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, స్పీచెస్‌పై కాన్‌సన్‌ట్రేట్‌ చేశా’’ అన్నారు.

అందాల పోటీల్లో నెగ్గిన అమ్మాయిలకు చిత్రపరిశ్రమ నుంచి అవకాశాలు రావడం సజహమే. ఆ విధంగా వచ్చినవాళ్లల్లో చాలామంది స్టార్‌ హీరోయిన్స్‌గా ఎదిగారు. మరి, మీరూ హీరోయిన్‌గా వస్తారా? అని మానసను ప్రశ్నిస్తే... ‘‘సినిమాల్లో నటించాలనేది నా కల. నాకు మంచి పేరు తీసుకొచ్చే, పర్‌ఫార్మెన్స్‌కు మంచి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్స్‌లో నటించాలనుంది’’ అని చెప్పారు.

మరి.. సమాజ సేవలేమైనా చేయాలనుకుంటున్నారా? అనడిగితే - "అనాథలకు నా వంతుగా సహాయం చేయాలనుకుంటున్నా. పుట్టేటప్పుడు ఎవరూ అనాథలు కాదు. ఆ తర్వాత జరిగే పరిణామాలు వాళ్లను అనాథలను చేస్తాయి. వాళ్లను ఆదుకోవాలనుకుంటున్నా'' అన్నారు.

Facebook Comments
Hyderabad native Manasa Jonnalagadda won Miss India Asia Pacific 2017

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: