Social News XYZ     

Sithara Entertainments to launch two films

Sithara Entertainments to launch two filmsSithara Entertainments has come to be seen as a banner with a taste for healthy entertainment.  'Premam' and 'Babu Bangaram', released last year, have consolidated its image in Telugu cinema.

Sithara Entertainments continues its successful run with announcement of its next projects on the eve of our visionary producer  S. Radha Krishna's (Chinababu) birthday

production No:3
starring :
AKKINENI NAGA CHAITANYA and directed by 'MARUTHI'

 

Production No: 4
Starring : 'SHARWANAND' and Directed by 'SUDHEER VARMA'
Presents: PDV Prasad
Producer: Suryadevara Naga Vamsi

The films will be launched shortly.

ఉత్తమాభిరుచితో కూడిన వినోదాత్మక చిత్రాల నిర్మాణ సంస్థ గా అనతికాలంలోనే ప్రఖ్యాతి గడించింది. 'ప్రేమమ్, బాబు బంగారం' చిత్రాలే ఇందుకు నిదర్శనం. 'హారిక అండ్ హాసిని' క్రియేషన్స్' కు 'సితార ఎంటర్ టైన్ మెంట్స్' అనుబంధ సంస్థ అన్న విషయం విదితమే.

సినిమా రంగంలో తమ విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తూ మరో రెండు చిత్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది 'సితార ఎంటర్ టైన్ మెంట్స్' సంస్థ.  'హారిక అండ్ హాసిని' క్రియేషన్స్   సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) పుట్టినరోజు (31-8-17) ను ఇందుకు వేదికగా చేసుకుంది.

నిర్మాత 'సూర్య దేవర నాగ వంశి' చిత్రాల వివరాలను ఈ విధంగా  ప్రకటించారు.

ప్రొడక్షన్ నెంబర్: 3
అక్కినేని నాగ చైతన్య హీరోగా, ప్రముఖ దర్శకుడు 'మారుతి' దర్శకత్వంలో రూపొందుతుందీ  చిత్రం.  అలాగే...

ప్రొడక్షన్ నెంబర్: 4

ప్రముఖ హీరో 'శర్వానంద్', ప్రముఖ దర్శకుడు 'సుధీరవర్మ' దర్శకత్వం లో రూపొందుతుందీ  చిత్రం.

ఈ రెండు చిత్రాలు త్వరలోనే ప్రారంభ మవుతాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర సమర్పకులు పిడివి ప్రసాద్ తెలిపారు.

Facebook Comments
Sithara Entertainments to launch two films

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: