Social News XYZ     

Bollywood Actress Shraddha Kapoor Confirmed For Prabhas Saaho

Bollywood Actress Shraddha Kapoor Confirmed For Prabhas Saaho

Young Rebel Star Prabhas’s latest flick Saaho is going to be one of the major attractions in 2018 owing to many reasons such as it is being made as multilingual film in Telugu, Tamil, Hindi and Malayalam and with lavish budget. Vamsi Krishna Reddy and Pramod are jointly bankrolling this prestigious venture under UV Creations Banner and it is being helmed by Run Raja Run fame Sujeeth.

Latest update about Saaho is Bollywood top actress Shraddha Kapoor who was seen in several hits such as Aashiqui 2, Ek Villain, ABCD 2 etc. is finalized to romance Prabhas in the film. It may be mentioned here that, Shraddha in an interview stated that Prabhas- The Baahubali star is one of her favorite actors. In fact, Shraddha is excited to work with Prabhas and also to take part in the ambitious project.

 

Bollywood actor Neil Nitin Mukesh is playing baddie in Saaho which has music by Bollywood music trio Shankar-Ehsaan-Loy. R Madhie handles cinematography, wherein A Sreekar Prasad is the editor of the movie.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్

యంగ్ రెబల్ స్టార్... ప్రభాస్ హీరోగా నాలుగు భాషల్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం సాహో. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ వీడింది. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. హిందీలో ఆషికీ 2 చిత్రంతో అందరి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకొొని... పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శ్రద్ధా కపూర్ సాహో చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానుంది.

రన్ రాజా రన్ చిత్రంతో సూపర్ హిట్ అందించిన సుజీత్ సాహో చిత్రానికి దర్శకుడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ హై టెక్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని ఏక కాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందించబోతున్నారు. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇందులో భాగం కానున్నారు. మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ లో విదేశాల్లో చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. హిందీ లిరిక్స్ ను... అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్ లాంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా ప్రభాస్ స్టైలిష్ గా, ఓ కొత్త ఎనర్జీ తో కనిపించబోతున్నారు.

బ్యానర్ - యువి క్రియేషన్స్

దర్శకుడు - సుజీత్

నిర్మాతలు - వంశీ-ప్రమోద్

సంగీతం - శంకర్-ఎహసాన్-లాయ్

సినిమాటోగ్రాఫర్ - మధి

ఆర్ట్ డైరెక్టర్ - సాబు సిరీల్

Facebook Comments
Bollywood Actress Shraddha Kapoor Confirmed For Prabhas Saaho

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: