Social News XYZ     

Wall Poster Cinema™ calls casting for the first Telugu Web Television Series

Wall Poster Cinema™ Pvt Ltd is producing the first ever Telugu Web Television Series for ETV WIN, an upcoming OTT platform of ETV Network. "Charlie", The Series seems to be a detective thriller with 26 episodes each 50-minute duration in its first season. Wall Poster Cinema™ has roped in Hussain Sha Kiran to direct the series. He is well known for giving the additional story to director Sukumar - Jr. NTR’s blockbuster Nannaku Prematho and his directorial Meeku Meere Maaku Meme.

Wall Poster Cinema™ announced the casting call looking for new talent as the lead actors. It is said that the shoot will happen at Ramoji Film City commencing from September. Pre-production of the series seem to be in full pace and few sets are being built. This could be a series to watch out for. All enthusiastic actors, give it a try!

Mail to: charlie@wallpostercinema.com
Get in touch: www.facebook.com/charlietheseries

 

 

వాల్ పోస్టర్ సినిమా - ఈటీవీ విన్ ల వెబ్ టీవీ సిరీస్ కోసం నూతన నటీ నటులకు ఆహ్వానం !

 

వాల్ పోస్టర్ సినిమా ప్రై. లి. అనే నిర్మాణ సంస్థ మొట్ట మొదటి తెలుగు వెబ్ టెలివిజన్ సిరీస్ ను ఈనాడు నెట్ వర్క్  కు చెందిన ఈటీవీ విన్ అనే నూతన .టి.టి ఛానల్ కొరకు నిర్మించనుంది. "చార్లీ" అనే సిరీస్ ఒక డిటెక్టివ్ థ్రిల్లర్ అని, మొదటి సీజన్లో మొత్తం 26 ఎపిసోడ్ లు కాగా, ఒకొక్క ఎపిసోడ్ నిడివి 50 నిమిషాలు గా ఉంటుందని నిర్మాణ సంస్థ తెలిపింది. దీనికి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించనున్నారు. కిరణ్ ఇది వరకే  సుకుమార్ - జూనియర్ ఎన్.టి.ఆర్ కలయిక లో వచ్చిన నాన్నకు ప్రేమతో చిత్రానికి రచనా సహకారం అందించారు మరియు మీకు మీరే మాకు మేమే చిత్రానికి దర్శకత్వం వహించారు.

 

వాల్ పోస్టర్ సినిమా ప్రై. లి. ప్రాజెక్ట్ లో నటించాలనుకునే నూతన నటీ నటులకు ఆహ్వానం పలికింది. ప్రాజెక్ట్ షూటింగ్ సెప్టెంబర్ నుండి రామోజీ ఫిలిం సిటీ లో జరగనున్నట్టు, సంస్థ తెలిపింది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు నడుస్తుండగా, దీనికి కావలిసిన సెట్ల నిర్మాణం మొదలు అయినట్టు  సమాచారం. నటులు కావాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం !

 

-మెయిల్: charlie@wallpostercinema.com

ఫేస్  బుక్ పేజీ : www.facebook.com/charlietheseries

Facebook Comments
Wall Poster Cinema™ calls casting for the first Telugu Web Television Series

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: