Social News XYZ     

Web series Geetha Subramanyam-The Grand Finale held at Prasad Labs

ప్రసాద్ లాబ్స్ లో గీతా సుబ్రమణ్యం వెబ్ సిరీస్ గ్రాండ్ ఫినాలే

Web series Geetha Subramanyam-The Grand Finale held at Prasad Labs

మహాతల్లి, పెళ్లి గోల, "pill A " వంటి అనేక వినోదాత్మక వెబ్ సిరీస్ లను అందిస్తూ సోషల్ మీడియాలో 600 పైగా యూట్యూబ్ ఛానల్స్ ని విజయవంతంగా నిర్వహిస్తూ, తమకంటూ ఓ ప్రత్యక స్థాన్నాన్ని కైవశం చేసుకున్న Tamada Media వారు నిర్మించిన గీతా సుబ్రమణ్యం వెబ్ సిరీస్ నెటిజనులు విశేషంగా ఆకట్టుకుంటోంది. శివ సాయి వర్ధన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ వినోదాత్మక వెబ్ సిరీస్ wirally వెబ్ ఛానెల్లో వారం వారం రిలీజ్ అవుతూ సంచలనం సృష్టించింది. మనోజ్ కృష్ణ, దర్శిని శేఖర్ టైటిల్ రోల్స్ పోషించిన ఈ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ వన్ మిలియన్ వ్యూస్ కి చేరువై.. దూసుకుపోతోంది. ఈ వెబ్ సిరీస్ మొత్తంగా 25 మిలియన్ వ్యూస్ రాబట్టిందని నిర్మాతలు రాహుల్ తమడా, సాయి దీప్ రెడ్డి బుర్రా తెలిపారు. శనివారం(15 ) సాయంత్రం ఆరుగంటలకు ప్రసాద్ లాబ్స్ లో గీతా సుబ్రమణ్యం గ్రాండ్ ఫినాలే ను సినీ ప్రముఖల సమక్షంలో ప్రదర్శించారు. ​

 

Facebook Comments
Web series Geetha Subramanyam-The Grand Finale held at Prasad Labs

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: