Social News XYZ     

Rupesh D. Gohil announces new movie with Sandeep Kishan in Vamsi Krishna direction

Rupesh D. Gohil announces new movie with Sandeep Kishan in Vamsi Krishna direction

Tollywood Youngster Sandeep Kishan is being roped in for another project under the banner of RDG productions. This production house is famous for making comedy entertainers like 'Brahmalokam to Yamalokam Via Bhoolokam', 'Cinema Choopista Maava' starring Raj Tharun and a Bengali Movie named 'Vuheli'.

One of the filmmakers of above films named Rupesh D. Gohil is starting his own production house and roped in Sandeep Kishan as hero for the latest venture. This movie is going to be directed by Vamsi Krishna who got good success with his latest film 'Kittu Vunnadu Jagratta' starring Raj Tharun. Meanwhile, Producer Rupesh D. Gohil says that 'I have made several films in Telugu and in other regional languages with good partners. Now, as a solo producer, I am starting this project with Sandeep Kishan as a lead. I am very happy with the story line of Prasanna Kumar Bezawada and it is shaping up well. It is a complete family entertainer. This film will go on to the floors from June 20.'

 

He also added that 'The major part of shooting will be in Hyderabad in special sets. We will announce the other cast and crew details very soon.' Meanwhile, the story, dialogues and screenplay of the film is by Prasanna Kumar Bezawada. Music is by Rathan and Editing by Srinivas. Bale Bale Magadivoy fame Nizar Shafi is handling Cinematography.

సందీప్ కిష‌న్ హీరోగా
వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో
ఆర్డీజీ ప్రొడ‌క్ష‌న్స్ కొత్త చిత్రం

బ్ర‌హ్మ లోకం టు య‌మ‌లోకం వ‌యా భూలోకం, సినిమా చూపిస్త మావ‌, ఉహేలి (బెంగాలి) చిత్రాల నిర్మాత‌ల్లో ఒక‌రైన రూపేష్. డి.గోహిల్ తాజాగా సోలో నిర్మాత‌గా సినిమాను రూపొందించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ హీరోగా సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవ‌ల కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌ చిత్రంతో విజ‌యాన్ని చవిచూసిన వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ తాజా సినిమా రూపొంద‌నుంది.

నిర్మాత రూపేష్ డి. గోహిల్ మాట్లాడుతూ ఇంత‌కు మునుపు పార్ట్ న‌ర్ షిప్‌తో `బ్ర‌హ్మ‌లోకం టు య‌మ‌లోకం వ‌యా భూలోకం`, `సినిమా చూపిస్త మావ‌`, `ఉహేలి` (బెంగాలి) అనే సినిమాల‌ను రూపొందించాం. తాజాగా సోలో నిర్మాత‌గా సందీప్ కిష‌న్ హీరోగా సినిమాను రూపొందించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం.sensational writer ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ చెప్పిన క‌థ న‌చ్చింది. స‌కుటుంబంగా కూర్చుని చూసే సినిమా అవుతుంది. కుటుంబ విలువ‌లున్న వినోదాత్మ‌క చిత్ర‌మవుతుంది. జులై 20 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెడ‌తాం. అగ్ర‌భాగాన్ని హైద‌రాబాద్‌లోనే తెర‌కెక్కిస్తాం. ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం అని అన్నారు.

ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు: ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ‌, సంగీతం: ర‌థ‌న్‌, కెమెరా: భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌ ఫేమ్ నిజ‌ర్ ష‌ఫి, ఎడిట‌ర్‌: కార్తిక శ్రీనివాస్‌.

Facebook Comments
Rupesh D. Gohil announces new movie with Sandeep Kishan in Vamsi Krishna direction

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: