Social News XYZ     

Rs 3.75 crores on day 1 for ‘Andhhagadu’: Biggest ever opening for Raj Tarun

Rs 3.75 crores on day 1 for 'Andhhagadu': Biggest ever opening for Raj Tarun

'ANDHHAGADU' is off to a flying start. The film has raked in Rs.3.75 crores on day 1, which is the biggest opening ever in the career of Raj Tarun. The film received extremely positive reports from the premieres held across Andhra Pradesh, Telangana and the positive word of mouth helped the film register huge openings on day 1.

This movie is also the hat-trick hit for Raj Tarun not only with Hebah Patel AK Entertainments banner. The film has been appreciated by Ram Gopal Varma, who hailed the versatility of Raj Tarun and the film's interesting twists.

 

Veligonda Srinivas debuted as a director with this movie. The film has already been declared a super hit and is on it's away to become the biggest hit in Raj Tarun's career. The comedy is the major highlight of this movie, which also has sentiment, thrill and romance. Rajendra Prasad's role is a surprise for the audiences.

క‌లెక్ష‌న్స్‌తో అద‌ర‌గొడుతున్న రాజ్‌త‌రుణ్ అంధ‌గాడు

విల‌క్ష‌ణ చిత్రాల‌తో మంచి విజ‌యాల‌ను సాధిస్తున్న యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ హీరోగా ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించిన హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ అంధ‌గాడు.గ‌తంలో ఈ కాంబోలో ఆడోర‌కం-ఈడోర‌కం, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త సినిమాలు సూప‌ర్‌హిట్ అయ్యాయి. అంధ‌గాడుతో హ్యాట్రిక్ హిట్ సాధించారు. అలాగే హిట్‌పెయిర్ రాజ్‌ర‌తుణ్‌, హెబ్బా ప‌టేల్‌కు కూడా హ్యాట్రిక్ మూవీగా నిలిచింది అంద‌గాడు.

సినిమా ప్రారంభం నుండి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా విడుద‌లైన ఆట నుండే బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తోంది. తొలిరోజు 3.75 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిన అంధ‌గాడు రాజ్‌త‌రుణ్ కెరీర్‌లోనే హయ్య‌స్ట్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ కూడా అంధ‌గాడు చిత్రాన్ని చూసి అందులో రాజ్‌త‌రుణ్ న‌ట‌న‌ను, సినిమాలో ట్విస్టులు ఎంతో బావున్నాయ‌ని అప్రిసియేట్ చేశారు.

ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారారు. సినిమాలో కామెడి, సెంటిమెంట్‌, ఎమోష‌న్స్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేజ‌ర్ హైలెట్‌గా రూపొందిన ఈ చిత్రం సాధిస్తున్న క‌లెక్ష‌న్స్ చూస్తుంటే డెఫ‌నెట్‌గా అంధ‌గాడు చిత్రం రాజ్‌త‌రుణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్‌హిట్‌గా నిలుస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

Facebook Comments
Rs 3.75 crores on day 1 for 'Andhhagadu': Biggest ever opening for Raj Tarun

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: