Social News XYZ     

US Productions & Vijaya Lakshmi Entertainments to produce Hero Aadi’s next

US Productions & Vijaya Lakshmi Entertainments to produce Hero Aadi’s next

US Productions & Vijaya Lakshmi Entertainments banners are jointly producing young Hero Aadi’s next film. Kanada star actress Shraddha Srinath will be pairing with our macho hero.

The Film will be directed by ‘Viswanath Arigela’ and Dasaradhi Sivendra ‘of Pilla Nuvvu Leni Jeevitam & Solo will handle the camera department.

 

AR Rehman student Phani Kalyan of ‘Neeve’ will compose music and Ravi Manla is roped in as editor, Raghava Chandra will be the Executive Producer.

young producers from USA Charan Tej Uppalapati & Vijaya Lakshmi under U S Productions & Vijaya Lakshmi entertainments will produce this film.

The Film will be launched in June 2nd week and regular shooting will begin from June 3 rd week.

`ల‌వ్‌లీ` రాక్‌స్టార్ ఆదితో అమెరికా నిర్మాత‌ల క్రేజీ చిత్రం!

టాలీవుడ్‌లో యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ ట్యాలెంటెడ్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ల‌వ్‌లీ రాక్‌స్టార్ ఆది. గ‌తేడాది గ‌ర‌మ్‌, చుట్టాల‌బ్బాయి చిత్రాల్లో న‌టించాడు. ఈ సంవ‌త్స‌రం మ‌రో క్రేజీ చిత్రంలో న‌టించ‌నున్నాడు. ఈ చిత్రాన్ని యుఎస్ ప్రొడ‌క్ష‌న్స్- విజ‌య‌ల‌క్ష్మి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మాణంలో అమెరికాలో స్థిర‌ప‌డిన ఎన్నారైలు చ‌ర‌ణ్ తేజ్ ఉప్ప‌ల‌పాటి- విజ‌య‌ల‌క్ష్మి నిర్మిస్తున్నారు. విశ్వ‌నాథ్ అరిగెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఆది స‌ర‌స‌న ఈ చిత్రంలో యు-ట‌ర్న్‌ ఫేం, క‌న్న‌డ భామ‌ శ్ర‌ద్ధా శ్రీ‌నిధి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఏ.ఆర్‌.రెహ‌మాన్ శిష్యుడు, నీవే మ్యూజిక‌ల్ వీడియో ఫేం ఫ‌ణి క‌ల్యాణ్ సంగీతం అందిస్తున్నాడు. జూన్ రెండో వారంలో సినిమాని ప్రారంభించి మూడో వారంలో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌నున్నారు. ఈ చిత్రానికి కెమెరా: దాస‌ర‌థి శివేంద్ర‌, ఎడిటింగ్‌: ర‌వి మ‌న్ల‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: రాఘ‌వ చంద్ర‌.

Facebook Comments
US Productions & Vijaya Lakshmi Entertainments to produce Hero Aadi’s next

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: