Social News XYZ     

Kaadhali Teaser Launched, Thanks to Rana Daggubati

Kaadhali is an interesting triangular love story with the theme 'Respect Her Choice'. Made with fresh faces and a refreshing concept, it would appeal to the younger generation.

Producer and Director Pattabhi R. Chilukuri, hereby thanked Rana Daggubati for releasing Kaadhali teaser.

The film produced on Anaganagana Film Company banner is promising to entertain Telugu audience at fullest.
“We are delighted to receive positive response for Kaadhali title from all section of audience. Tremendous response to the First look poster released by KTR on the eve of Valentine's Day was also a positive booster for our confidence. Now, we thank Rana Daggubati from bottom of our heart for releasing Kaadhali teaser.

 

Entire production is completed and post production works are in progress. We are planning to launch theatrical trailer, audio within this month and movie release in June,” producer said.

Artists:
Pooja K Doshi, Harish Kalyan, Sai Ronak, Sudarshan, Mohan Raman, Dr.Manjeri Sharmila, Gururaj Manepalli, Pallavi Banothu, Bhanu Avirineni, C.Suresh Kumar, Sandhya Janak, Ramadevi

Technicians:
Written, Produced and Directed By: Pattabhi R Chilukuri
Photography: Shekar V Joseph
Music Director: Prasan Praveen Shyam
Editor: Marthand K Venkatesh
Art Director: Vivek Annamalai
Executive Producer: Anand Ranga
Line Producer: Punati Srinivasa Rao
Costume Designer: Prriyadarshini. T
Lyricist: Vanamaali
Choreography: Raju Sundaram, Noble, Sri Krish
PRO: Vamsi Shekar

రానా విడుదల చేసిన "కాదలి" టీజర్

ఆసక్తికరమైన ట్రైయాంగులర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం "కాదలి". అందరూ కొత్తవారితో రూపొందిన ఈ చిత్రం కాన్సెప్టే "రెస్పెక్ట్ హర్ ఛాయిస్". యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా రూపొందిన ఈ చిత్రం టీజర్ ను ఈరోజు నేడు రానా దగ్గుబాటి విడుదల చేసారు.

అనగనగా సినిమా పతాకంపై పట్టాభి ఆర్. చిలుకూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిఫెరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతుంది.

టీజర్ విడుదల సందర్భంగా దర్శకనిర్మాత పట్టాభి ఆర్.చిలుకూరి మాట్లాడుతూ.. "మా "కాదలి" టైటిల్ కు విశేషమైన స్పందన వచ్చింది. మినిష్టర్ కేటీయార్ గారు విడుదల చేసిన టైటిల్ కు లోగోకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రానా మా సినిమా టీజర్ ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ట్రైలర్ మరియు ఆడియోను విడుదల చేసి.. జూన్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

పూజ కె.దోషి, హరీష్ కళ్యాణ్, సాయి రోనక్, సుదర్శన్, మోహన్ రామన్, డా.మంజరి షర్మిల, గురురాజ్ మానేపల్లి, పల్లవి బానోతు, భాను అవిరినేని, సి.సురేష్ కుమార్, సంధ్యా జనక్, రమాదేవి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, కొరియోగ్రఫీ: రాజు సుందరం-నోబెల్-శ్రీక్రిష్,

పాటలు: వనామాలి, కాస్ట్యూమ్స్: ప్రియదర్శిని.టి, లైన్ ప్రొడ్యూడర్: పునాటి శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆనంద్ రంగా, కళ: వివేక్ అన్నామలై, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం: ప్రసన్ ప్రవీణ్ శ్యామ్, సినిమాటోగ్రఫీ: శేఖర్ వి.జోసెఫ్, రచన-నిర్మాణం-దర్శకత్వం: పట్టాభి ఆర్.చిలుకూరి.

Facebook Comments
Kaadhali Teaser Launched, Thanks to Rana Daggubati

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: