Social News XYZ     

Wishing Raj Tarun on his birthday, ‘Anddhagadu’ team announces Release date

Wishing Raj Tarun on his birthday, 'Anddhagadu' team announces Release date

Multi-talented and energetic young actor Raj Tarun turns just 25 today. But he has already proved to be a actor with great potential and a star material with back to back hits. Riding high on the success of 'Kittu Unnadu Jagratha', Raj Tarun is currently acting in 'Anddhagadu', another different entertainer.

Wishing Raj Tarun on his birthday, AK Entertainments banner has released a new poster, which also confirms the release date of the film. The film will be released grandly on 2nd June. Anil Sunkara, who has already produced hits like 'Eedo Rakam Aado Rakam' and 'Kittu Unnadu Jagratha' with Raj Tarun, is quite confident that 'Andhhagadu' will be another feather in the cap of the young actor. The banner would love to associate with Raj Tarun for more and more films in the future.

 

'Andhhagadu' marks the debut of writer Veligonda Srinivas as director and also stars Hebah Patel. The teaser of the film has created curiosity and the beautiful first song, 'Debbaki Poye Poye', has also received a very good response. The team is going to release the other songs in the coming few days and has also been planning aggressive promotions in the run-up to the release.

జూన్ 2న రాజ్‌త‌రుణ్ `అంధ‌గాడు`

మ‌ల్టీ టాలెంటెడ్, ఎన‌ర్జిటిక్ యాక్ట‌ర్ రాజ్‌త‌రుణ్ పుట్టిన‌రోజు నేడే(మే 11). ఇప్పుడు రాజ్‌త‌రుణ్ అంధ‌గాడుగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ హీరోగా ఈడోర‌కం-ఆడోర‌కం, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ అంధ‌గాడు

ప్ర‌ముఖ ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈచిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈడోర‌కం-ఆడోర‌కం, కుమారి 21ఎఫ్ వంటి హిట్ చిత్రాలు త‌ర్వాత రాజ్‌త‌రుణ్‌, హెబ్బాపటేల్ హిట్ కాంబినేష‌న్‌లో రిపీట్ అవుతుంది. . రాజ్‌త‌రుణ్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తూ అంధ‌గాడు మూవీ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. భ‌విష్య‌త్‌లో ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌లో అసోసియేట్ కానున్నారు.

డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్‌కు హ్యాట్రిక్ హిట్ మూవీ అవుతుంది. రాజ్‌త‌రుణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా దెబ్బ‌కు పోయే పోయే.. అనే సాంగ్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సాంగ్ టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన సాంగ్స్‌ను సోష‌ల్ మీడియా, ఎఫ్‌.ఎం. రేడియో స్టేష‌న్స్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల చేసి, ప్రీ రిలీజ్ ఫంక్ష‌ను నిర్వ‌హించి జూన్ 2న సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

Facebook Comments
Wishing Raj Tarun on his birthday, 'Anddhagadu' team announces Release date

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.