Social News XYZ     

Manjula Ghattamaneni, Sundeep Kishan Movie Launched

Manjula Ghattamaneni, Sundeep Kishan Movie Launched

Superstar Krishna’s daughter and Mahesh Babu’s sister Manjula Ghattamaneni is making directorial debut with a film to be produced jointly by her husband Sanjay Swarup in association with P Kiran under Aanandi Indiraa Production LLP.
Sundeep Kishan, Amyra Dastur and Tridha Choudary are lead cast in the film that has been launched today with a formal Pooja ceremony at Film Nagar Daiva Sannidhanam Temple in Film Nagar.

While Manjula's daughter Jahnavi Swarup sounded the clap board, Manjula herself directed the first shot and her sisters Padmavathi Ghattamaneni, Priyadarsini Ghattamaneni switched on the camera.

 

“Manjula proved herself as a good actor and producer in films is now making directorial debut with a pure love story. Besides wielding mega phone, Manjula has also penned story and screenplay for the movie, wherein renowned writer Sai Madhav Burra is providing some wonderful dialogues.

Talented young hero Sundeep Kishan will play lead role in the film that will have Amyra Dastur, Tridha Choudary in female lead roles. Principal shooting of the film begins in Goa from 20th of this month. We are planning to release the film during Dussehra season,” said producers on the occasion.

Here is cast and crew of the film:

Artists: Sundeep Kishan, Amyra Dastur, Tridha Choudary, Nasser, Adith Eswaran, Punarnavi Bhupalam, Jaanvi Swarup, Priya Darshi, Abhay etc.

Technicians:

Producers: P. Kiran and Sanjay Swarup
Story, Screenplay, Direction: Manjula Ghattamaneni
Dialogues: Sai Madhav Burra
Director Of Photography: Ravi Yadav
Art: Purusotham
Music: Radhan
Choreography: Brinda
Costume Designer: Lanka Santhoshi

మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో
సందీప్ కిషన్ హీరోగా సినిమా ప్రారంభం !!

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్ బాబు సోదరి మంజుల ఇప్పటికే నిర్మాతగా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్నారు. ఇప్పుడామె దర్శకురాలిగానూ తన ప్రతిభను చాటుకొనేందుకు సన్నద్ధమవుతున్నారు. మంజుల ఘట్టమనేని భర్త సంజయ్ స్వరూప్-జెమిని కిరణ్ సంయుక్తంగా నిర్మించనున్న చిత్రం ద్వారా మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా పరిచయం కానున్నారు.

ఆనంది ఇందిరా ప్రొడక్షన్ ఎల్.ఎల్.పి పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు (మే 10) హైద్రాబాద్ లోని ఫిలిమ్ నగర్ దైవసన్నిధానంలో ఘనంగా జరిగింది. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రంలో త్రిధా చౌదరి, అమైరా దస్తూర్ కథానాయికలు.

హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మంజుల కుమార్తె జాహ్నవి క్లాప్ కొట్టగా.. మంజుల సోదరీమణులు పద్మావతి ఘట్టమనేని (మంత్రి జయదేవ్ గల్లా సతీమణి) - ప్రియదర్శిని ఘట్టమనేని (కథానాయకుడు సుధీర్ బాబు సతీమణి) కెమెరా స్విచ్చాన్ చేశారు. మంజుల ఘట్టమనేని గౌరవ దర్శకత్వం వహించారు.

చిత్ర ప్రారంభోత్సవంగా సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. "ఈనెల 20 నుంచి గోవాలో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. మంజుల ఈ సినిమా కోసం కథ-కథనం కూడా అందించడం విశేషం. సందీప్ అయితేనే ఈ కథకు యాప్ట్ అవుతాడు. ఒక సరికొత్త ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది" అన్నారు.

సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిధా చౌదరి, నాజర్, అదితి ఈశ్వరన్, పునర్నవి భూపాలం, జాన్వి స్వరూప్, ప్రియదర్శి, అభయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్: లంక సంతోషి, కొరియోగ్రఫీ: బృంద, సంగీతం: రాధన్, కళ: పురుషోత్తమ్, సినిమాటోగ్రఫీ: రవియాదవ్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాతలు: పి.కిరణ్-సంజయ్ స్వరూప్, కథ-కథనం-దర్శకత్వం: మంజుల ఘట్టమనేని!

Facebook Comments
Manjula Ghattamaneni, Sundeep Kishan Movie Launched

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: