Social News XYZ     

King’ Nagarjuna Releasing Tarun’s ‘Idi Naa Love Story’ Teaser

King' Nagarjuna Releasing Tarun's 'Idi Naa Love Story' Teaser

Tarun, Oviya starrer 'Idi Naa Love Story' is a romantic entertainer film directed by Ramesh Gopi, produced by AS Prakash and presented by Abhiram under Ram Entertainments Banner. The film has reached the last stage of post-production works. Nagarjuna will be releasing the film's teaser in the evening tomorrow (May 5th).

Idi Naa Love Story is remake of a super hit Kannada film. Concept of the film is how much a guy loved his girlfriend whom he likes to the core. Few changes are made to the script to suit sensibilities, nativity and taste of Telugu audiences. The film made as out and out entertainer has come out well. Tarun and Oviya gave their best when it comes to performance.

 

“King Nagarjuna is releasing the film's teaser tomorrow. We feel honor to have blessings of Nagarjuna for our film. We will complete all the formalities soon and release the movie in this month,” say producers and director of the film.

కింగ్ నాగార్జున విడుద‌ల చేస్తున్న హీరో త‌రుణ్ `ఇది నా ల‌వ్ స్టోరీ` టీజ‌ర్‌

అభిరామ్ స‌మ‌ర్ప‌ణ‌లో రామ్ ఎంట‌ర్‌టైన‌ర్స్ బ్యాన‌ర్‌పై త‌రుణ్‌, ఓవియా హీరో హీరోయిన్లుగా రమేష్‌ గోపి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.వి.ప్ర‌కాష్ నిర్మిస్తోన్న చిత్రం ఇది నా ల‌వ్‌స్టోరీ.ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల‌ను రేపు సాయంత్రం కింగ్ నాగార్జున విడుద‌ల చేస్తున్నారు.

క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో ఇది నా ల‌వ్‌స్టోరీ అనే పేరుతో రీమేక్ చేశాం. ఒక అబ్బాయి త‌న‌కు న‌చ్చిన అమ్మాయిని ఎంత ప్రేమించాడ‌నేదే సినిమా కాన్సెప్ట్‌. తెలుగు ఆడియెన్స్ టెస్ట్‌కు త‌గిన విధంగా, నెటివిటీకి అనుగుణంగా క‌థ‌లో మార్పులు చేర్పులు చేశాం. అవుటండ్ అవుట్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌రుణ్, ఓవియా అద్భుతంగా న‌టించారు. ఈ సినిమా టీజ‌ర్‌ను కింగ్ నాగార్జున రేపు విడుద‌ల చేస్తున్నారు. మా టీంకు నాగార్జున వంటి స్టార్ హీరో ఆశీస్సులు అందించ‌డం అదృష్టంగా భావిస్తున్నాం. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తామ‌ని చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలిపారు.

Facebook Comments
King' Nagarjuna Releasing Tarun's 'Idi Naa Love Story' Teaser

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: