Social News XYZ     

Top cinematographers appreciate Senthil Kumar for Baahubali 2

సెంథిల్ కుమార్ కి ప్రముఖ ఛాయాగ్రహకుల అభినందనలు

Top cinematographers appreciate Senthil Kumar for Baahubali 2

దర్శక బాహుబలి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిని బాహుబలి2 సంచళన విజయాన్ని సాధిస్తున్న విషయం అందరికి తెలిసిందే...కాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఛాయాగ్రహణం నిర్వహించిని కెమెరామెన్ సెంథిల్ కుమార్, సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ కు ఒక స్పెషల్ షో వేశారు. అన్నపూర్ణా స్టూడియో ప్రివ్యూ థియేటర్ లో వేసిన ఈ స్పెషల్ షోకి ఎమ్ వీ రఘు, జయరామ్, జ్ఞాన సాగర్, టీజీ విందా, శివ వంటి ప్రముఖ ఛాయాగ్రహకులు హాజరై సెంథిల్ కుమార్ ని అభినందనలతో ముంచెత్తారు.

 

భారత దేశం గర్వించదగిన ప్రతిష్టాత్మక చిత్రానికి సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం ఓ స్పెషల్ హైలెట్ గా నిలుస్తుందని వాళ్లు అభినందించారు.

Facebook Comments
Top cinematographers appreciate Senthil Kumar for Baahubali 2

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: