Social News XYZ     

Andhhagadu’ Teaser has Super-Hit written all over it

Andhhagadu' Teaser has Super-Hit written all over it

The teaser of Raj Tarun's 'Andhhagadu' has been out and it has super-hit written all over it. Going by the teaser, the film is going to be a complete entertainer, which is a blend of comedy, love, action and suspense. Looks like Raj Tarun has played a role with many shades.

Writer Veligonda Srinivas, who is making his debut as a director with this movie, seems to have come up with a complex script, which has all the elements in equal proportions. Few seconds into the teaser, you feel that the film will be a serious one. But just then it dawns upon us that the film also has comedy and romance. Hit pair Raj Tarun and Hebah Patel are set to create magic once again. The teaser ends on a funny note.

 

Raj Tarun and producer Anil Sunkara have already delivered super hits like 'Eedo Rakam Aado Rakam' and 'Kittu Unnadu Jagratha' together and if the teaser is to go by, 'Andhhagadu' will be a hat-trick hit for them. All in all, it is a very interesting teaser and the film, releasing on 26th May, is much awaited.

హ్యుజ్ రెస్పాన్స్ రాబ‌ట్టుకున్న రాజ్‌త‌రుణ్ `అంధ‌గాడు` టీజ‌ర్

ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ హీరోగా ఈడోర‌కం-ఆడోర‌కం, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ అంధ‌గాడు. కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం-ఆడోర‌కం వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జంట‌గా న‌టిస్తున్నారు.

ప్ర‌ముఖ ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈచిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో న‌ట‌కిరిటీ డా.రాజేంద్ర‌ప్రసాద్ కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు అంధ‌గాడు అల్రెడి విడుద‌లైన పోస్ట‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. తొలిసారి రాజ్‌త‌రుణ్ గుడ్డివాడి పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం. నిన్న‌ విడుద‌లైన టీజ‌ర్‌కు హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.

కంప్లీట్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో కామెడి, ల‌వ్‌, యాక్ష‌న్‌, సస్పెన్స్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ స‌మ‌పాళ్ళ‌లో ఉండేలా ద‌ర్శ‌కుడు వెలిగొండ శ్రీనివాస్ డిఫ‌రెంట్ స్క్రిప్ట్‌తో తెర‌కెక్కించారు. స్ట్రాంగ్ అండ్ ఎగ్జ‌యిట్‌మెంట్ పాయింట్‌తో సినిమా అంతా ర‌న్ అవుతుంది. మే 26న సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

రాజ్‌త‌రుణ్‌, హెబ్బాప‌టేల్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఆశిష్ విద్యార్థి, రాజా ర‌వీంద్ర‌, షాయాజీ షిండే, స‌త్య‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర రావు త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః బి.రాజ‌శేఖ‌ర్‌, సంగీతంః శేఖ‌ర్ చంద్ర‌, ఆర్ట్ః కృష్ణ మాయ‌, చీఫ్ కోడైరెక్ట‌ర్ః సాయి దాసం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కిషోర్ గ‌రికిపాటి, స‌హ నిర్మాతః అజ‌య్ సుంక‌ర‌, నిర్మాతః రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు,దర్శ‌క‌త్వంః వెలిగొండ శ్రీనివాస్‌.

Teaser:

Facebook Comments
Andhhagadu' Teaser has Super-Hit written all over it

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: