Social News XYZ     

Allu Arjun’s Duvvada Jagannadham to release on June 23

The anticipation surrounding Allu Arjun's next with director Harish Shankar, Duvvada Jagannathan: DJ, has been pretty high right from the start. The fact that the duo teams up with ace producer Dil Raju is like a silver lining. As the team toils hard to bring the film to you, with an elaborate schedule, the latest update is that the film is set for a grand worldwide release on June 23.

The team is presently shooting at the Aluminium Factory in Hyderabad where a very key action sequence is being filmed with Stylish Star Allu Arjun. 'Duvvada Jagannadham' is surely going to live up to the actor's image, thanks to Harish Shankar's distinct style of filmmaking. We have already got a glimpse of it in the sneak peek of the film we have got so far. Also the association of Dil Raju's Sri Venkateshwara Creations banner for whom this is the 25th production venture makes this film a highly prestigious one.

The dream combo is set to meet you on the big screens on June 23. It surely will be worth the wait.

 

Fights: Ram-Laxman
Cinematography: Ayananka Bose
Music: Devi Sri Prasad
Editor: Chota K Prasad
Art: Ravinder
Screenplay: Ramesh Reddy, Deepak Raj
Producers: Dil Raju-Shirish
Story, dialogues, direction: Harish Shankar. S

జూన్ 23న `డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` విడుదల

రేసుగుర్రం,సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో, శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం డి.జె..దువ్వాడ జగన్నాథమ్. ఈ చిత్రాన్ని జూన్ 23న విడుద‌ల చేస్తున్నారు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ఆర్య‌, ప‌రుగు వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మా వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో చేస్తోన్న హ్యాట్రిక్ మూవీ `డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`. మా బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న 25వ సినిమా కూడా ఇదే కావ‌డం విశేషం. ఈ చిత్రంలో బ‌న్నిని స‌రికొత్త లుక్‌లో చూస్తారు. అల్రెడి విడుద‌లైన టీజ‌ర్‌కు హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. నేను, బ‌న్ని, హ‌రీష్ శంక‌ర్‌, దేవిశ్రీప్ర‌సాద్, ఇలా మా కాంబినేష‌న్‌లో మూవీ అన‌గానే సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గట్టుగానే సినిమాను మా డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్ర‌స్తుతం సినిమా అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూన్ 23న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నాం అన్నారు.

ఈ చిత్రానికి ఫైట్స్‌:రామ్‌-లక్ష్మణ్‌, సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటర్‌: ఛోటా కె.ప్ర‌సాద్, ఆర్ట్‌: రవీందర్‌, స్క్రీన్‌ప్లే: రమేష్ రెడ్డి, దీపక్‌ రాజ్‌ నిర్మాతలు: దిల్‌రాజు-శిరీష్‌, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.ఎస్‌

Facebook Comments
Allu Arjun's Duvvada Jagannadham to release on June 23

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: