Social News XYZ     

7 Star Productions new movie launched

7 స్టార్ ప్రొడక్షన్ నూతన చిత్రం ప్రారంభోత్సవం

7 Star Productions new movie launched

సీనియర్ దర్శకులు సూర్య కిరణ్ (సత్యం ఫేమ్) దర్శకత్వంలో రాజు గారి గది ఫేమ్ చేతన్ చీను హీరోగా ఫిలిం నగర్ సాయిబాబా గుడిలో ముహూర్తం జరుపుకుంది. ఈ చిత్తాన్ని తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో నిర్మిస్తున్నట్లు నిర్మాత పరిటాల రాంబాబు తెలియజేసారు .ఈ కధ నాలుగు క్యారెక్టర్స్ మధ్య జరిగే ధ్రిల్లింగ్ కధ అని, హీరోయిన్ మరియు సాంకేతిక నిపుణులను త్వరలో తెలియజేస్తాం అని, ఈ నెల 2వ వారం నుండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, గోవా లొకేషన్స్ లో షూటింగ్ చేయనున్నట్లు దర్శకుడు సూర్య కిరణ్ తెలియజేసారు.
హీరో చేతన్ చీను మాట్లాడుతూ దర్శకులు సూర్య కిరణ్ మంచి కధ చెప్పారని, ఈ కధ వినగానే థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యానని, సూర్య కిరణ్ దర్శకత్వం లో చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేసారు

 

కెమెరా : P C కన్నా
ఎడిటర్ : గౌతంరాజ్
ఆర్ట్ : మురళి (ఘాజి ఫేమ్)
మ్యూజిక్ : సాయి కార్తీక్
ఫైట్స్ : రమణ
పి ఆర్ ఓ : సత్య
దర్సకత్వం : సూర్యకిరణ్
నిర్మాత : పరిటాల రాంబాబు

Facebook Comments
7 Star Productions new movie launched

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: