Social News XYZ     

Director Veerabhadram Chowdary’s next to be produced by R.K. Films and JVR Cinema

వీరభద్రమ్ దర్శకుడిగా ఆర్.కె ఫిలిమ్స్& జె.వి.ఆర్ సినిమా బ్యానర్ లో కొత్త సినిమా..షురూ..

Director Veerabhadram Chowdary's next to be produced by R.K. Films and JVR Cinema

ఆర్.కె ఫిలిమ్స్ మరియు జె.వి.ఆర్ సినిమా బ్యానర్ పై ప్రతాని రామకృష్ణ గౌడ్,జల్లేపల్లి వెంకటేశ్వరావు సంయుక్తంగా సినిమా నిర్మించనున్నారు.ఈ సినిమాకు అహనా పెళ్ళంటా ..పూలరంగడు..చుట్టాలబ్బాయి లాంటి హిట్ సినిమాలు అందించిన వీరభద్రమ్ దర్శకత్వంలో త్వరలో తెరకెక్కనుంది. ఒక యంగ్ హీరో నటించనున్నట్లు..ఉగాది పర్వదినాన సినిమా ఆఫీస్ లో నిర్మాతలు ప్రకటించారు.ఆ యంగ్ హీరో,మిగతా

 

నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు త్వరలో తెలియ చేస్తామని చెప్పారు నిర్మాతలు.

Facebook Comments
Director Veerabhadram Chowdary's next to be produced by R.K. Films and JVR Cinema

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: