Social News XYZ     

Raj Kandukuri’s “Mental Madhilo” movie new look poster released on the eve of Ugadi

Raj Kandukuri's "Mental Madhilo" movie new look poster released on the eve of Ugadi

Producer Raj Kandukuri after his blockbuster #Pellichoopulu is producing "Mental madhilo" introducing new director Vivek Athreya from short films and the movie has just completed its shooting and in post production. On the eve of Ugadi, Raj Kandukuri has released a new look poster into the media.

Sree Vishnu and Nivetha pethuraj are main lead. Music by Prashant Vihari, camera by Vedaraman, editor Viplav and Vamsi Shekar are Pro. While thanking the media for their continuous support, producer Raj kandukuri said that he plans to release the movie around July and promised to give audience another entertaining rom com.

 

ఈ మధ్య ఘన విజయం సాధించిన పెళ్ళిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి ప్రస్తుతం తన తదుపరి చిత్రంతొ లఘు చిత్ర దర్శకుదు వివెక్ ఆత్రెయ ను దర్శకుడిగా పరిచయం చెస్తూ "మెంటల్ మదిలొ" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు,, నివెత పెతురాజ్ ప్రధాన తారాగణం.ప్రషాంత్ విహారి సంగీతం, వెదరామన్ కెమెరా, విప్లవ్ ఎడిటింగ్ మరియు వంశీ శెఖర్లు పీఅర్ఒ లు. ఇటీవలె ఈ చిత్రం షూటింగ్ పూర్తి చెసుకుంది . ఉగాది సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మెంటల్ మదిలొ చిత్రం కొత్త లుక్ పొస్టర్ ను విడుదల చెస్తూ మీడీయా వారి సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రాన్ని జూలై నెలలొ విడుదల చెయ్యాలనుకుంటున్నానని ఇది ఖచ్చితం గా ప్రెక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.

ఉగాది సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మెంటల్ మదిలొ చిత్రం కొత్త లుక్ పొస్టర్ ను విడుదల చెస్తూ మీడీయా వారి సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రాన్ని జూలై నెలలొ విడుదల చెయ్యాలనుకుంటున్నానని ఇది ఖచ్చితం గా ప్రెక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.

Facebook Comments
Raj Kandukuri's "Mental Madhilo" movie new look poster released on the eve of Ugadi

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: