Social News XYZ     

‘Cine Mahal’ Releasing On March 31st Through Mayuri

'Cine Mahal' Releasing On March 31st Through Mayuri

Cine Mahal’ is the film made under the production of Kalanilaya Creations Banner. ‘Rojuki 4 Aatalu’ is tagline of the film. B Ramesh is the producer and Pardhu, Balaji, Muralidhar and Mahendra are co-producers of the film starring Siddansh, Reyan Rahul and Tejaswini in lead roles. ‘Cine Mahal’ is done with all formalities including censor and the film is all set for release on March 31st through ‘Mayuri’.

Producers said, “The title Cine Mahal has got good response. The film has come out well than we expected. The film’s concept is ‘something special’; it will entertain throughout with unique narration. Director Lakshman Varma made it as a wholesome entertainer. Siddansh, Reyan Rahul and Tejaswini performed well. Saloni’s special song is going to be major attraction of the film. The song has already got excellent response in web. Shakalaka Shankar’s comedy will be like never before and never again. Sekhar Chandra’s music, Dorai C Venkat’s cinematography, Prawin Pudi’s editing are going to be highlights of the film. We are releasing the film on March 31st. And we have achieved half success with the popular distribution company ‘Mayauri’ came forward to release it. Cine Mahal will entertain all section of audiences and we hope it will become a huge hit.”

 

Gollapudi Maruthi Rao, Jeeva and Gemini Suresh played crucial roles in the film that has cinematography by Dorai C Venkat, music by Sekhar Chandra, editing by Prawin Pudi, art by Govind, effects by Yathiraj, lyrics by Suddala Ashok Teja, Krishna Chaitanya and Naga Hanuman, co-produced by Pardhu, Balaji, Muralidhar and Mahendra, produced by B Ramesh, story, screenplay, dialogues and direction by Lakshman Varma.

`మ‌యూరి` ద్వారా ఈనెల 31 `సినీమ‌హ‌ల్‌` రిల‌జ్‌

కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో తెర‌కెక్కిన‌ చిత్రం సినీ మహల్. రోజుకు 4 ఆటలు అనేది ఉపశీర్షిక. లక్ష్మణ్ వర్మ దర్శకత్వం వ‌హించారు. బి.రమేష్ నిర్మాతగా, పార్థు, బాలాజీ, మురళీధర్ , మహేంద్ర సహనిర్మాతలుగా ఈ చిత్రం తెరెక్కెక్కింది. సిద్ధాంశ్, రేయాన్ రాహుల్, తేజస్విని నాయ‌కానాయిక‌లు. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాలు పూర్త‌యిన ఈ సినిమా మ‌యూరి ద్వారా ఈనెల 31 (మార్చి 31)న రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా...

నిర్మాతలు మాట్లాడుతూ సినీ మ‌హ‌ల్ టైటిల్‌కి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. అలాగే అనుకున్న దానికంటే సినిమా అద్భుతంగా వ‌చ్చింది. ఈ సినిమా కాన్సెప్ట్ సంథింగ్ స్పెష‌ల్‌. కొత్త తరహాలో సాగే కథనంతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. డైరెక్ట‌ర్ లక్ష్మణ్ వర్మ చక్కగా తెరకెక్కించారు. సిద్ధాంశ్, రాహుల్, తేజస్విని బాగా నటించారు. ముఖ్యంగా సలోని స్పెషల్ సాంగ్ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. ఇప్ప‌టికే ఈ పాటకి వెబ్‌లో చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ష‌క‌ల‌క శంక‌ర్ కామెడీ న‌భూతోన‌భ‌విష్య‌తి అన్న చందంగా ఆక‌ట్టుకుంటుంది. శేఖ‌ర్ చంద్ర సంగీతం, దొరై సి.వెంక‌ట్ సినిమాటోగ్ర‌ఫీ, ప్రవీణ్‌పూడి ఎడిటింగ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ఈనెలాఖ‌రున (మార్చి 31న‌) సినిమా రిలీజ్ చేస్తున్నాం. ప్ర‌ఖ్యాత మ‌యూరి సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డ‌మే స‌గం విజ‌యం. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే ఈ చిత్రం పెద్ద విజ‌యం సాధిస్తుంద‌న్న ధీమా ఉంది అన్నారు.

గొల్లపూడి మారుతీరావు, జీవా, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ: దొరై కె.సి.వెంకట్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటర్: ప్రవీణ్ పూడి, కళ: గోవింద్, ఎఫెక్ట్స్: యతిరాజ్, లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, కృష్ణచైతన్య, నాగహనుమాన్, సహనిర్మాతలు: పార్ధు, బాలాజీ, మురళీధర్, మహేంద్ర, నిర్మాత: బి.రమేష్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: లక్ష్మణ్ వర్మ.

Facebook Comments
'Cine Mahal' Releasing On March 31st Through Mayuri

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: