Social News XYZ     

Murder Mystery “Stranger” completed first schedule

ఫణి ఫిలిం ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నంబర్ 1 "స్ట్రేంజర్"

Murder Mystery "Stranger" completed first schedule

స్వీయ దర్శకత్వంలో యువ ప్రతిభాశాలి ఫణికుమార్ అద్దేపల్లి నిర్మిస్తున్న చిత్రం "స్ట్రేంజర్". మర్డర్ మిస్టరీ నేపథ్యంలో.. గోవా బ్యాక్ డ్రాప్ లో ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా సాగే కథనంతో సాగే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది.

 

శివ హరీష్, సమీర్ హీరోలుగా.. దివా ఆలియా-తేజారెడ్డి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ కూడా గోవాలోనే ప్లాన్ చేసుకుంటున్నామని, ఈ నెలాఖరు నుంచి ఈ షెడ్యూల్ మొదలవుతుందని దర్శకనిర్మాత ఫణికుమార్ అద్దేపల్లి తెలిపారు.

కిష్ణ చైతన్య, జావేద్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి.. కెమెరా: అశ్విన్-ప్రేమ్ చంద్, కో-డైరెక్టర్: ప్రణీత్, స్టైలింగ్: సరస్వతి అద్దేపల్లి, సంగీతం: జితేందర్, రచన-నిర్మాణం-దర్శకత్వం: ఫణికుమార్ అద్దేపల్లి !!

Facebook Comments
Murder Mystery "Stranger" completed first schedule

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: