Social News XYZ     

Sampoornesh Babu role in Chamanthi will be special

భయపెట్టే 'చామంతి'

Sampoornesh Babu role in Chamanthi will be specialచలపతి సినీ ఫిలింస్‌ పతాకంపై టి. చలపతి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'చామంతి' చిత్రం సెన్సార్‌ కాబడి విడుదలకు సిద్దమవుతోంది. నూతన తారాగణంతో పూర్తి స్థాయి రొమాంటిక్‌ హారర్‌ కథాంశంతో ఫారెస్ట్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం, యువతను ఆకట్టుకుంటుందని దర్శకనిర్మాత టి. చలపతి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..ఎవరూ ఊహించని పాత్రలో 'సంపూర్ణేష్‌ బాబు' ఈ చిత్రంలో అలరించనున్నారు. చామంతి ట్రైలర్‌ చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారని, డిఫరెంట్‌ డెవిల్‌ని చూపించారని అందరూ ఫోన్‌ చేస్తున్నారు. అందరూ ఇలా ఈ చిత్రం గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము..అని అన్నారు.

Facebook Comments
Sampoornesh Babu role in Chamanthi will be special

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

 

%d bloggers like this: