Social News XYZ     

Mahanati Womens Day Special Poster Unveiled

HYDERABAD: The Greatest actress of all times in both Telugu and Tamil cinema, from 1950s-60s, SAVITRI’s biopic titled Mahanati – in Nag Ashwin’s direction – is soon to begin shooting. Spending 31 years in the film industry, Savitri acted in a total of 263 films including Telugu, Tamil, Kannada, Hindi and Malayalam languages.

As Women's Day treat, the makers released Mahanati special poster as an ode of respect to women. It has also been announced that Prestigious banner, Vyjayanthi Movies, is associating with Swapna Cinema as Mahanati’s proud presenter.

Two-star heroines, Keerthy Suresh and Samantha, are finalized for leading roles. While Keerthy is playing the title role, more details regarding remaining artists, technicians will be announced soon.

 

Mahanati is made with a strong script and can become a landmark project in Telugu cinema history. In a male-dominated film industry, Savitri was a sensational revelation those days. Her aura from 1950 to early 80s stages the strong willpower and unflustered commitment. Makers are here to offer Telugu and Tamil audience an authentic biopic.

 

మహిళా దినోత్సవం సందర్భంగా మహానటి పోస్టర్ విడుదల!! 
తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని కథానాయికగా వెలుగొందిన సావిత్రి జీవితం ఆధారంగా "ఎవడే సుబ్రహ్మణ్యం"    తో దర్శకుడిగా పరిచయమై, తొలి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న నాగఅశ్విన్ తెరకెక్కించనున్న చిత్రం "మహానటి". ఈ చిత్రం స్పెషల్ పోస్టర్ ను నేడు మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు.
31 ఏళ్ల పాటు 263 చిత్రాల్లో నటించడమే కాక ప్రేక్షకలోకాన్ని తన నటనతో ఆకట్టుకున్న సావిత్రి తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ, మళయాళ భాషల్లోనూ నటించడం విశేషం.
స్వప్న సినిమా సమర్పణలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ టైటిల్ రోల్ ప్లే చేయనుండగా.. సమంత ముఖ్యపాత్ర పోషించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయే చిత్రంగా "మహానటి" నిలవడం ఖాయం.
పురుషాధిక్యత ఎక్కువగా ఉండే రోజుల్లో కథానాయికగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సావిత్రి 1950 నుండి 1980 వరకు తన హవా కొనసాగించిన తీరు ఆదర్శనీయం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న "మహానటి" ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని కలిగించనుంది.
Facebook Comments
Mahanati Womens Day Special Poster Unveiled

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: