Social News XYZ     

Excellent Response for Rahul’s Makeover

Promotional campaigns have become an essential part of filmmaking these days and the moment, a new poster or a trailer can grab eyeballs, it becomes the talk of the town. So, when the first poster of

'Venkatapuram', starring Rahul, was unveiled few days ago, it raised a lot of curiosity about what the film is going to be and who the hero is. The reason? Well, Rahul's face wasn't revealed completely in the poster.

Recently, when the film's trailer was launched on the internet, Venkatapuram shocked a lot of people with its promising content. The trailer gave a sneak peek into the world of Venkatapuram where we don't know who the hero is and who the villain is? Rahul, who shot to fame with 'Happy Days' in which he played the role of Tyson', has gone for a complete makeover. His brand new avatar, along with a promising film like Venkatapuram to his credit, could give Rahul's career a big push in the industry.

 

Ever since the film's trailer released, it has been trending on Youtube. Several bigwigs in the industry have been making enquiries about the film and it's pre-release business too is progressing at a brisk pace. Of late, films which break the routine formula of commercial cinema are being appreciated by the audience and Venkatapuram is expected to be in this category of films banking on different content. The makers are planning to release the film in the first week of March

హీట్ పెంచుతున్న రాహుల్

ప్రమోషన్స్ తో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడం ఓ కళ.. అలా కొన్ని రోజుల క్రితం వెంకటాపురం అనే సినిమాలో హీరో ఫేస్ కనిపించకుండా చేసిన పోస్టర్ డిజైనింగ్ ఎంతోమందిని ఆకట్టుకుంది. ఈ పోస్టర్స్ తో ఆ హీరో ఎవరై ఉంటారా అనే క్యూరియాసిటీని బాగా పెంచారు.

ఇక లేటెస్ట్ గా ఈ క్యూరియాటీకి తెరదించుతూ రిలీజ్ చేసిన ట్రైలర్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు..కారణం ఆ హీరో రాహుల్.. హ్యాపీడేస్ లో టైసన్ అనే పేరున్నా.. సన్నగా కనిపించిన రాహుల్.. ఇప్పుడు నిజంగానే టైసన్ లా మారి భారీ చేంజ్ ఓవర్ తో అట్రాక్ట్ చేస్తున్నాడు..ట్రైలర్ చూస్తుంటే..ఈ సినిమా హీరోగా రాహుల్ కు ఖచ్చితమైన బ్రేక్ ఇచ్చే సినిమాగా కనిపిస్తోంది..అంతేకాదు ఈ ట్రైలర్ రిలీజైన 24 గంటల్లోనే యూట్యూబ్ లో టాప్ పొజిషన్ ట్రెండింగ్ కావడం విశేషం.. దీంతో ఇప్పుడు ఈ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.. సినిమా బిజినెస్ కూడా ఊపందుకుంది...ఇదే ఈ చిత్ర విజయానికి తొలిమెట్టుగా భావిస్తోంది టీమ్..

వెంకటాపురం ట్రైలర్ చూస్తుంటే హీరో ఎవరు.? విలన్ ఎవరు? అన్న సప్సెన్స్ బాగా క్రియేట్ అయ్యింది.. ఈ మధ్య కాలంలో వస్తోన్న సినిమాలు సరికొత్త కథాంశాలతో.. తెలుగు సినిమా రేంజ్ ను పెంచుతున్నాయి. వెంకటాపురం మూవీ కూడా ఒక్క ట్ర్రైలర్ తోనే ఆ కోవలో నిలిచే సినిమాగా పేరు తెచ్చుకుంది.. మార్చి మొదటి వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు..

Facebook Comments
Excellent Response for Rahul’s Makeover

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: