Social News XYZ     

Dr. Rajasekhar – Praveen Sattaru’s ‘PSV Garuda Vega 126.18M’ first look released

Dr. Rajasekhar - Praveen Sattaru's 'PSV Garuda Vega 126.18M' first look released

Dr. Rajasekhar, the versatile actor who acquired the image of an angry young man through such films as 'Ankusham', 'Magadu' and 'Aagraham', is one of the most loved all-round actors in the history of Telugu cinema. He is currently doing an action entertainer in the direction of Praveen Sattaru.

Titled as 'PSV Garuda Vega 126.18M', the film is produced by Jyostar Enterprises and presented by Shivani Shivathmika Movies.

 

Currently, certain action episodes are being shot in a crucial schedule in Bangkok and the same will go on up to Feb 15th.

The director, having made the critically-acclaimed 'Chandamama Kathalu' and the adult comedy 'Guntur Talkies', is out to unveil a stylish and suave Rajasekhar in this flick.

As the actor celebrates his birthday on 4th Feb, the film's First Look was released by the makers, who are going to reveal more details soon.

డా.రాజ‌శేఖ‌ర్ `పి.ఎస్‌.వి.గ‌రుడ వేగ 126.18ఎం` ఫ‌స్ట్‌లుక్ రిలీజ్

అంకుశం, మ‌గాడు, అగ్ర‌హం వంటి తెలుగు చిత్రాల్లో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించి యాంగ్రీ యంగ్ మేన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న క‌థానాయ‌కుడు డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా చంద‌మామ క‌థ‌లు, గుంటూరు టాకీస్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ పి.ఎస్‌.వి.గ‌రుడు వేగ 126.18ఎం. శివాని శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో జ్యో స్టార్ ఎంట‌ర్ ప్రైజెస్ ప‌తాకంపై ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా బ్యాంకాక్‌లో యాక్ష‌న్ ఎపిసోడ్ కార్య‌క్ర‌మాల షూటింగ్ జ‌రుగుతుంది. ఫిబ్ర‌వ‌రి 15వ‌ర‌కు బ్యాంకాక్‌లో జ‌రిగే ఈ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతుంది. డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తార్ రాజ‌శేఖ‌ర్‌ను స్టయిలిష్ లుక్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 4న డా.రాజ‌శేఖ‌ర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ డా.రాజ‌శేఖ‌ర్ ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియ‌జేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు.

Facebook Comments
Dr. Rajasekhar - Praveen Sattaru's 'PSV Garuda Vega 126.18M' first look released

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: