Social News XYZ     

Kittu Unnadu Jagratha is all set for release on 17th February

Raj Tarun's 'Kittu Unnadu Jagratha' movie release is fixed on 17th Feb. Vamsi Krishna, the director of super hit movie 'Dongaata', has been directing this hilarious entertainer. The audiences are very much aware of the concept of the movie by now. Raj Tarun is playing a young man, who is good at dognapping. He not only abducts dogs for money, but also has a sweet love story.

The makers say that there is much more in the movie than what has been revealed so far. Expect the unexpected. .

Sai Madhav Burra, who penned sensational dialogues for 'Gautamiputra Satakarni', has written very funny dialogues for this movie. Anu Emmanuel paired opposite Raj Tarun in this movie, which also marks the comeback of Salman Khan's brother Arbaaz Khan in Tollywood.

 

Raj Tarun is very happy to have teamed up with Anil Sunkara once again after 'Eedo Rakam Aado Rakam', which was one of the biggest hits among small movies in 2016.Music is by Anup Rubens.

Prudhvi, Nagababu, Raghubabu, Raja Ravindra, Tagubothu Ramesh, Praveen, Sudarshan are among others who are acting in this movie.
Story : Srikanth Vissa, Dialogues by Sai Madhav Burra, Editor-M.R.Varma,Art-Avinash,Camera-B.Rajashekar, Co-Producer-Ajay Sunkara, Executive Producer-Kishore Garikipati, Music-Anup Rubens,Director-Vamsi Krishna

ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌లో ఫిబ్ర‌వ‌రి 17న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నరాజ్‌త‌రుణ్‌ కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌

యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ హీరోగా ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యాన‌ర్‌పై దొంగాట ఫేమ్ వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌. ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఫిబ్ర‌వ‌రి 17న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. 2016లో హిట్ అయిన చిత్రాల్లో ఈడోర‌కం-ఆడోర‌కం సినిమా త‌ర్వాత ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ న‌టిస్తున్న మ‌రో చిత్రం కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌.

ఈ చిత్రంలో రాజ్‌త‌రుణ్ కుక్క‌ల‌ను కిడ్నాప్ చేసే యువ‌కుడిగా పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నారు. డ‌బ్బు కోసం కుక్క‌ల‌ను కిడ్నాప్ చేయ‌డ‌మే కాకుండా, ప్రేమ కోసం రాజ్‌త‌రుణ్ ఏం చేశాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అనేక మ‌లుపుల‌తో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆస‌క్తిక‌రంగా సాగుతుందని నిర్మాత రామ బ్ర‌హ్మం సుంక‌ర తెలియ‌జేశారు.

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి వంటి హిస్టారిక‌ల్ సినిమాకు సంభాష‌ణ‌లు రాసిన‌ రైట‌ర్ సాయిమాధ‌వ్ బుర్రా ఈ సినిమాకు ఫ‌న్నీ డైలాగ్స్‌ను అందించారు. రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న అను ఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్ ఈ చిత్రంలో న‌టిస్తుండ‌టం విశేషం. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు.

రాజ్‌త‌రుణ్‌, అను ఇమ్మాన్యుయ‌ల్‌, పృథ్వీ, ర‌ఘుబాబు, రాజా ర‌వీంద్ర‌, తాగుబోతు ర‌మేష్‌, ప్ర‌వీణ్‌, సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి క‌థః శ్రీకాంత్ విస్సా, డైలాగ్స్ః సాయిమాధ‌వ్ బుర్రా, ఎడిట‌ర్ః ఎం.ఆర్‌.వ‌ర్మ‌, ఆర్ట్ః అవినాష్‌, కెమెరాః బి.రాజ‌శేఖ‌ర్‌, స‌హ నిర్మాతః అజ‌య్ సుంక‌ర‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కిషోర్ గరిక‌పాటి, మ్యూజిక్ః అనూప్ రూబెన్స్‌, నిర్మాతః రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌, ద‌ర్శ‌క‌త్వంః వంశీకృష్ణ‌

Facebook Comments
Kittu Unnadu Jagratha is all set for release on 17th February

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: