Social News XYZ     

Dil Raju & Nani’s Nenu Local audio launch on January 14th

జ‌న‌వ‌రి 14న నేచుర‌ల్ స్టార్ నాని `నేను లోక‌ల్` ఆడియో

Nani's last five films - Yevade Subramanyam, Bhale Bhale Magadivoy, Krishnagaadi Veera Prema Gaadha, Gentleman, Manju - managed to strike a chord with the audiences. And now, he's set to be back with his next, Nenu Local, in which he co-stars with Keerthy Suresh.

Director Trinadha Rao who had helmed Cinema Chupista Mama presented by hit producer Dil Raju, has wielded the megaphone for this film as well.

 

Produced by Sirish, the film has a tagline 'Attitude is everything'. And the audio launch of the film, which has its tunes scored by the rockstar Devi Sri Prasad, is set to take place soon.

Speaking about the same, Dil Raju shares, "You will see a complete new Nani in Nenu Local. Director Trinadha Rao has given this film his own touch and thereby made it a fun venture. He has given Nani a very energetic avatar. And joining them is DSP who has associated with our banner for several hit films. And we have decided to unveil the audio on January 14 at Kakinada. Several important people from the industry will join us for the event."

Cast: Nani, Keerthy Suresh and others.

Presented by: Dil Raju

Cinematography: Nizar Shafi

Music: Devi Sri Prasad

Story-Screenplay-Dialogues: Prasanna Kumar Bejawada

Director: Trinadha Rao Nakkina

Associate producer: Bekkem Venugopal

Co-producer: Harshith Reddy

Producer: Sirish

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌, జెంటిల్ మ‌న్‌, మ‌జ్ను..వ‌రుస ఐదు చిత్రాల స‌క్సెస్‌తో ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా , హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో "సినిమా చూపిస్తా మామా" చిత్రానికి దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రంనేను లోక‌ల్‌`."ఆటిట్యూడ్ ఐస్ ఎవిరీథింగ్‌...క్యాప్ష‌న్‌. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల గురించి ....

చిత్ర స‌మ‌ర్ప‌కుడు దిల్ రాజు మాట్లాడుతూ - నేను లోక‌ల్ చిత్రంలో సరికొత్త నానిని చూస్తారు. డైరెక్ట‌ర్ త్రినాథ్ త‌న‌దైన స్టైల్ల్లో, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, మంచి ఎన‌ర్జీ ఉన్న క్యారెక్ట‌ర్‌తో రూపొందిస్తున్న ల‌వ్ స్టోరి ఇది. మా బ్యాన‌ర్‌లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన దేవిశ్రీ అందించిన పాట‌ల విడుద‌ల కార్య‌క్ర‌మం కాకినాడ‌లో జ‌న‌వ‌రి 14న విడుద‌ల‌వుతుంది. ఈ కార్య‌క్ర‌మానికి సినీ రంగానికి చెందిన ప‌లువ‌రు ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు. నాని కెరీర్‌లో ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ మూవీగా నిలుస్తుంది అన్నారు.

నాని, కీర్తిసురేష్ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ : దిల్ రాజు, సినిమాటోగ్రఫి నిజార్ షఫీ, సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, కథ - స్క్రీన్‌ప్లే, మాటలు :
ప్రసన్న కుమార్ బెజవాడ, రచన : సాయి కృష్ణ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రినాథ రావు నక్కిన, అసోసియేట్ ప్రొడ్యూసర్ : బెక్కెం వేణుగోపాల్, సహ నిర్మాత : హర్షిత్ రెడ్డి, నిర్మాత : శిరీష్,

Facebook Comments
Dil Raju & Nani's Nenu Local audio launch on January 14th

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: